** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : D
- Scale : D
1. దేవా కొనియాడి పాడి
కీర్తింతుము స్తుతియింతుము
తండ్రీ నీమాట బ్రతికించెను
నీ ఊట మము నింపెను
కొనియాడి కీర్తింతుము
మహిమోన్నతా రాజా
మహిమైశ్వర్య దాతా
స్తుతి ఆరాధన నీకే
కొనియాడి కీర్తింతుము
నీ మాట
కీర్తింతుము స్తుతియింతుము
తండ్రీ నీమాట బ్రతికించెను
నీ ఊట మము నింపెను
కొనియాడి కీర్తింతుము
మహిమోన్నతా రాజా
మహిమైశ్వర్య దాతా
స్తుతి ఆరాధన నీకే
కొనియాడి కీర్తింతుము
నీ మాట
2. ప్రభువా కొనియాడి పాడి
కీర్తింతుము - పూజింతుము
తనయా - నీ రక్తం మము కడిగెను
నీ శక్తి మము నింపెను
కొనియాడి కీర్తింతుము
నీ రక్తం......
||మహిమోన్నతా||
3. శుద్ధాత్మా కొనియాడి పాడి
కీర్తింతుము - ఘనపరతుము
కర్తా - నీ సత్యం నడిపించెను
మము నిత్యం నడిపించును
కొనియాడి కీర్తింతుము
నీ రక్తం
||మహిమోన్నతా||
** CHORDS **
D Bm F#m
1. దేవా కొనియాడి పాడి
D Em A D
కీర్తింతుము స్తుతియింతుము
కీర్తింతుము స్తుతియింతుము
D Bm
తండ్రీ నీమాట బ్రతికించెను
తండ్రీ నీమాట బ్రతికించెను
G A
నీ ఊట మము నింపెను
నీ ఊట మము నింపెను
D A7 D
కొనియాడి కీర్తింతుము
కొనియాడి కీర్తింతుము
Bm G
మహిమోన్నతా రాజా
మహిమోన్నతా రాజా
A D
మహిమైశ్వర్య దాతా
మహిమైశ్వర్య దాతా
G Em
స్తుతి ఆరాధన నీకే
స్తుతి ఆరాధన నీకే
D A D
కొనియాడి కీర్తింతుము
కొనియాడి కీర్తింతుము
Bm
నీ మాట.......
నీ మాట.......
2. ప్రభువా కొనియాడి పాడి
కీర్తింతుము - పూజింతుము
తనయా - నీ రక్తం మము కడిగెను
నీ శక్తి మము నింపెను
కొనియాడి కీర్తింతుము
నీ రక్తం......
||మహిమోన్నతా||
3. శుద్ధాత్మా కొనియాడి పాడి
కీర్తింతుము - ఘనపరతుము
కర్తా - నీ సత్యం నడిపించెను
మము నిత్యం నడిపించును
కొనియాడి కీర్తింతుము
నీ రక్తం........
||మహిమోన్నతా||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------