** TELUGU LYRICS **
- జి.మాణిక్యరావు
- Scale : Dm
అపవిత్రతను దూరపరచుము
నేశుద్ధునిగా చూచుకొందును
ప్రభువా నా దేవా తండ్రీ నా రాజా
1. నీ ప్రియునిగా నేనుండుటే నా యెడల నీ సంకల్పము
నీ భయముతో పరిశుద్ధునిగా జీవించుటే నీ చిత్తము
శరీరమునకు నా ఆత్మకు కూడా
కలుగుచున్న కల్మషము కడిగి వేయుము
కలుగుచున్న కల్మషము కడిగి వేయుము
||అపవిత్రతను||
2. నీ భోజనము నీపానమును పుచ్చుకొనుటే నీ ఉద్దేశ్యము
ఏ నియమముతో అపవిత్రము కాకుండుటయే నీ కిష్టము
యజమానులకును అధికారులకును
కృపాకటాక్షము నాపై కలుగ జేయుము
||అపవిత్రతను||
3. నా చదువులో నాపసులలో నీసాక్షిగా నన్నుంచుము
సహవాసములో పరిచర్యలో నీ శక్తితో సాగింపుము
నా నిర్ణయములు తీర్మానములను
నెరవేర్చుటకు నాకు బలము నీయుము
||అపవిత్రతను||
** CHORDS **
Dm A#C Dm
అపవిత్రతను దూరపరచుము
A# C Dm
నేశుద్ధునిగా చూచుకొందును
F C A# Dm
ప్రభువా నా దేవా తండ్రీ నా రాజా
Dm A# C Dm
1. నీ ప్రియునిగా నేనుండుటే నా యెడల నీ సంకల్పము
A# C Dm
నీ భయముతో పరిశుద్ధునిగా జీవించుటే నీ చిత్తము
A#
శరీరమునకు నా ఆత్మకు కూడా
Dm
కలుగుచున్న కల్మషము కడిగి వేయుము
Gm Dm
కలుగుచున్న కల్మషము కడిగి వేయుము
||అపవిత్రతను||
2. నీ భోజనము నీపానమును పుచ్చుకొనుటే నీ ఉద్దేశ్యము
ఏ నియమముతో అపవిత్రము కాకుండుటయే నీ కిష్టము
యజమానులకును అధికారులకును
కృపాకటాక్షము నాపై కలుగ జేయుము
||అపవిత్రతను||
3. నా చదువులో నాపసులలో నీసాక్షిగా నన్నుంచుము
సహవాసములో పరిచర్యలో నీ శక్తితో సాగింపుము
నా నిర్ణయములు తీర్మానములను
నెరవేర్చుటకు నాకు బలము నీయుము
||అపవిత్రతను||
-----------------------------------------------------------------------------
CREDITS : Vidhyarthi Geethavali (విధ్యార్ధి గీతావళి)
Youtube Link : 👉 Click Here
-----------------------------------------------------------------------------