3877) అపవిత్రతకు దూరముగా మీరు పారిపోవుడి

** TELUGU LYRICS **

    - జె. దేవరాజు 
    - Scale : Em

    అపవిత్రతకు దూరముగా మీరు పారిపోవుడి
    అపవాది మోసము నుండి విడిపింపబడియుండుడి
    గొప్ప తీర్మానముతో ప్రభునిల ఘనపరచుడి
    అపురూపుడు పరిశుద్ధుడు ప్రభుయేసుని పోలియుండుడి

1.  చీకటితో నీకేమి పొత్తు దుర్నీతి సాంగత్యమేల
    బెలియాలుతో సంబంధమేల అవిశ్వాసితో పాలేది నీకు
    జీవముగల దేవుని ఆలయమే పరిశుద్ధ దేవుని ప్రజలే
    ప్రత్యేక పరచుకొనుచు పరిశుద్ధత సంపూర్తి పరచు 
    ||అపవిత్రతకు||

2.  మనస్సాక్షిని కాపాడుకొనుడి పరిపూర్ణ పరివర్తనతో
    మనసంతా నూతన పరచి రూపాంతరము పొందుడి
    తన ప్రాణ రక్తము చిందించిన ఆప్రభుని ప్రేమించుడి 
    తన దివ్య ప్రేమను అందించిన మన ప్రభుని స్తుతించుడి 
    ||అపవిత్రతకు||

3.  బలహీనుల కభ్యంతరము కలుగజేయకుడి 
    ఇలక్రీస్తు స్వాతంత్ర్యమును పాడు చేయకుడి
    బలమైన సజీవ సాక్ష్యము లోకానికి చూపించుడి 
    ఫలభరిత పవిత్ర సాక్ష్యము అందరికి అందించుడి
    ||అపవిత్రతకు||

4.  నిలుచుంటినని గర్వపడకు పడకుండ చూచుకొనుము
    పలు విధముల స్వాతంత్ర్యము కలదు సకలంబు క్షేమంబు కాదు 
    అలనాడు జరిగిన సంగతులే హెచ్చరికగా మనకియ్యబడెను
    ఎల్లప్పుడు ప్రభుకిష్టులముగా ప్రార్ధనతో ప్రణమిల్లుదాం
    ||అపవిత్రతకు||

** CHORDS **

    Em                           Cm7 Cmaj7 Em
    అపవిత్రతకు దూరముగా మీరు పారిపోవుడి
                       D      C       Bm7       Em
    అపవాది మోసము నుండి విడిపింపబడియుండుడి
          Am          Em     Am       Em
    గొప్ప తీర్మానముతో ప్రభునిల ఘనపరచుడి
               Am        C                B7          Em
    అపురూపుడు పరిశుద్ధుడు ప్రభుయేసుని పోలియుండుడి

        Am            Em   Am        Em
1.  చీకటితో నీకేమి పొత్తు దుర్నీతి సాంగత్యమేల
             Am       Em          Am           Em
    బెలియాలుతో సంబంధమేల అవిశ్వాసితో పాలేది నీకు
    D                 G      B7 Am              B7
    జీవముగల దేవుని ఆలయమే పరిశుద్ధ దేవుని ప్రజలే
    C            D        C         D         Em
    ప్రత్యేక పరచుకొనుచు పరిశుద్ధత సంపూర్తి పరచు 
    ||అపవిత్రతకు||

2.  మనస్సాక్షిని కాపాడుకొనుడి పరిపూర్ణ పరివర్తనతో
    మనసంతా నూతన పరచి రూపాంతరము పొందుడి
    తన ప్రాణ రక్తము చిందించిన ఆప్రభుని ప్రేమించుడి 
    తన దివ్య ప్రేమను అందించిన మన ప్రభుని స్తుతించుడి 
    ||అపవిత్రతకు||

3.  బలహీనుల కభ్యంతరము కలుగజేయకుడి 
    ఇలక్రీస్తు స్వాతంత్ర్యమును పాడు చేయకుడి
    బలమైన సజీవ సాక్ష్యము లోకానికి చూపించుడి 
    ఫలభరిత పవిత్ర సాక్ష్యము అందరికి అందించుడి
    ||అపవిత్రతకు||

4.  నిలుచుంటినని గర్వపడకు పడకుండ చూచుకొనుము
    పలు విధముల స్వాతంత్ర్యము కలదు సకలంబు క్షేమంబు కాదు 
    అలనాడు జరిగిన సంగతులే హెచ్చరికగా మనకియ్యబడెను
    ఎల్లప్పుడు ప్రభుకిష్టులముగా ప్రార్ధనతో ప్రణమిల్లుదాం
    ||అపవిత్రతకు||

-----------------------------------------------------------------------------
    CREDITS : Vidhyarthi Geethavali (విధ్యార్ధి గీతావళి)
    Youtube Link : 👉 Click Here
-----------------------------------------------------------------------------