3876) అనుదినం నిను ధ్యానింతుము అనుక్షణం నిను స్తుతియింతుము

** TELUGU LYRICS **
    
    - జి.మాణిక్యరావు 
    - Scale : Dm

    అనుదినం నిను ధ్యానింతుము
    అనుక్షణం నిను స్తుతియింతుము
    నీవే అండగా నీ తోడుండగా
    ప్రేమించి ప్రార్ధించి పని చేసేదం  
    ||అనుదినం||

1.  ప్రథమము ప్రభువని ప్రస్తుతిన్ చేసెదం
    నీ పరిపూర్ణ పరిశుద్ధ మార్గం
    పయనించుటే మాకు జీవం
    ||అనుదినం||

2.  వాక్యము ధ్యానము మరువక చేసెదం
    నీ దివ్య మధురంపు వాక్యం 
    ధ్యానించుటే గొప్ప భాగ్యం
    ||అనుదినం||

3.  ప్రభుపని చేయుచూ రయమున వెళ్ళెదం 
    నీ సువార్త చాటింతుం 
    నిత్యం ప్రకటించి నీ ప్రేమ సత్యం    
    ||అనుదినం||

4.  నశించు ఆత్మలన్ విడువక గెలిచెదం
    నీ కృపచేత కరుణించి మమ్ము
    నీ పరిచర్యనే చేయనిమ్ము 


5.  శ్రమలలో మనసులో సంతసం పొందెదం
    ఆ దాతృత్వ పరిచర్యన్ మేము
    సాగింప సామర్ధ్య మిమ్ము  ||అనుదినం||

** CHORDS **

    Dm                        C
    అనుదినం నిను ధ్యానింతుము
                     A            Dm
    అనుక్షణం నిను స్తుతియింతుము
               C              F
    నీవే అండగా నీ తోడుండగా
    Dm      C       A7      Dm
    ప్రేమించి ప్రార్ధించి పని చేసేదం  ||అనుదినం||
            
                                      Gm
1.  ప్రథమము ప్రభువని ప్రస్తుతిన్ చేసెదం
       Dm
    నీ పరిపూర్ణ పరిశుద్ధ మార్గం
    C           A          Dm
    పయనించుటే మాకు జీవం
    ||అనుదినం||

2.  వాక్యము ధ్యానము మరువక చేసెదం
    నీ దివ్య మధురంపు వాక్యం 
    ధ్యానించుటే గొప్ప భాగ్యం
    ||అనుదినం||

3.  ప్రభుపని చేయుచూ రయమున వెళ్ళెదం 
    నీ సువార్త చాటింతుం 
    నిత్యం ప్రకటించి నీ ప్రేమ సత్యం
    ||అనుదినం||

4.  నశించు ఆత్మలన్ విడువక గెలిచెదం
    నీ కృపచేత కరుణించి మమ్ము
    నీ పరిచర్యనే చేయనిమ్ము 
    ||అనుదినం||

5.  శ్రమలలో మనసులో సంతసం పొందెదం
    ఆ దాతృత్వ పరిచర్యన్ మేము
    సాగింప సామర్ధ్య మిమ్ము 
    ||అనుదినం||

-----------------------------------------------------------------------------
    CREDITS : Vidhyarthi Geethavali (విధ్యార్ధి గీతావళి)
    Youtube Link : 👉 Click Here
-----------------------------------------------------------------------------