** TELUGU LYRICS **
- జె.దేవరాజు
- Scale : Em
- Scale : Em
అందాల ఆశాకిరణం - డెందాల చీకటి బాపెన్
ఉదయించె చూడు సదయుండు యేసు - నిజ సంతస క్రిస్మస్ నేడు
1. యువతర భవితవ్యం యేసే - నవతర చైతన్యం యేసే
ప్రభవించెను దివిరాజ్యం ధరలో - ప్రభువిచ్చెను శుభసందేశం
||అందాల||

2. దరిలేని దూరాలలో - గురిలేని వలయాలలో
తిరుగాడు మానవులకుతోడై - భరియించున్ పలు భారములన్

3. అరుణోదయ దర్శనమిదియే - అసమాన తేజోమయుడే
అరుదెంచెను ఆశ్చర్యకరుడై - అందించెను అద్భుత ప్రేమన్

** CHORDS **
Em D Em D
అందాల ఆశాకిరణం - డెందాల చీకటి బాపెన్
Em D C Am B7 Em
ఉదయించె చూడు సదయుండు యేసు - నిజ సంతస క్రిస్మస్ నేడు
ఉదయించె చూడు సదయుండు యేసు - నిజ సంతస క్రిస్మస్ నేడు
D Em
1. యువతర భవితవ్యం యేసే - నవతర చైతన్యం యేసే
E A7 D C B7 Em
ప్రభవించెను దివిరాజ్యం ధరలో - ప్రభువిచ్చెను శుభసందేశం
||అందాల||
ప్రభవించెను దివిరాజ్యం ధరలో - ప్రభువిచ్చెను శుభసందేశం
||అందాల||
2. దరిలేని దూరాలలో - గురిలేని వలయాలలో
తిరుగాడు మానవులకుతోడై - భరియించున్ పలు భారములన్
||అందాల||
తిరుగాడు మానవులకుతోడై - భరియించున్ పలు భారములన్
||అందాల||
3. అరుణోదయ దర్శనమిదియే - అసమాన తేజోమయుడే
అరుదెంచెను ఆశ్చర్యకరుడై - అందించెను అద్భుత ప్రేమన్
||అందాల||
అరుదెంచెను ఆశ్చర్యకరుడై - అందించెను అద్భుత ప్రేమన్
||అందాల||
-----------------------------------------------------------------------------
CREDITS : Vidhyarthi Geethavali (విధ్యార్ధి గీతావళి)