** TELUGU LYRICS **
- కె. జె. యస్. బాబురావు
- Scale : F
- Scale : F
అదిగో బహుమానము - క్రీస్తు చెంత నున్నది
పదరా పరుగెత్తుము - బహుమతిని పొందగా
1. గురియొద్దకే పరుగెత్తుము - మరి తిరుగకు వెనుదారిని
వరమిచ్చులే నీ పరుగుకు - పరమందున వరదాతుడు
||అదిగో||
2. క్రమశిక్షణ గల జెట్టిలా - ఏమారకు నీ పరుగును
విమలాత్మతో ప్రభువార్తను - వినిపించురా ఫలమొందురా
||అదిగో||
3. సరిపోరును పోరాడుము - నీ పరుగును కడతేర్చుము
స్థిరపరచుకో విశ్వాసము - నీతి కిరీటం నీదెగా
||అదిగో||
4. మితిమీరక నీవుండుము - హితబోధకు చెవియొగ్గుము
అతి శ్రేష్టము అక్షయము - ప్రభువిచ్చెడి బహుమానము
||అదిగో||
** CHORDS **
F Gm C7 F
అదిగో బహుమానము - క్రీస్తు చెంత నున్నది
C7 F
పదరా పరుగెత్తుము - బహుమతిని పొందగా
పదరా పరుగెత్తుము - బహుమతిని పొందగా
C F
1. గురియొద్దకే పరుగెత్తుము - మరి తిరుగకు వెనుదారిని
1. గురియొద్దకే పరుగెత్తుము - మరి తిరుగకు వెనుదారిని
Bb F C F
వరమిచ్చులే నీ పరుగుకు - పరమందున వరదాతుడు
||అదిగో||
వరమిచ్చులే నీ పరుగుకు - పరమందున వరదాతుడు
||అదిగో||
2. క్రమశిక్షణ గల జెట్టిలా - ఏమారకు నీ పరుగును
విమలాత్మతో ప్రభువార్తను - వినిపించురా ఫలమొందురా
||అదిగో||
3. సరిపోరును పోరాడుము - నీ పరుగును కడతేర్చుము
స్థిరపరచుకో విశ్వాసము - నీతి కిరీటం నీదెగా
||అదిగో||
4. మితిమీరక నీవుండుము - హితబోధకు చెవియొగ్గుము
అతి శ్రేష్టము అక్షయము - ప్రభువిచ్చెడి బహుమానము
||అదిగో||
-----------------------------------------------------------------------------
CREDITS : Vidhyarthi Geethavali (విధ్యార్ధి గీతావళి)
Youtube Link : 👉 Click Here