** TELUGU LYRICS **
- జె.దేవరాజు
- Scale : F
- Scale : F
అందరి ప్రభువు ఆ యేసే - సుందర రక్షకుడాయేసే
డెందము నందలి మందిరమందే - పొందుగ ప్రభువుగ ప్రతిష్టించుడీ
హల్లెలూయా స్తుతి పాడుదాం - హల్లెలూయా పూజించుదాం
హల్లెలూయా అర్పించుదాం - ప్రభువైన యేసు క్రీస్తునకు

1. కృప కనికరముల సంపన్నుడు - నెపములనెంచక రక్షించును
అద్వితీయుడు ఆ ప్రభువే - అసమాన తేజోమయుడు
||అందరి||
2. ప్రతి మోకాలు వంగునుగా - ప్రతి నాలుక ఘనపరచునుగా
ప్రభునామం శుభనామం - విభుడేసు రక్షణనామం
||అందరి||
3. ప్రభుచిత్తమును చేయకయే - ప్రభువా ప్రభువని పిలువకుము
ప్రభునాత్మ ప్రభువాక్యం - అభయంబుతో బలమిచ్చును
||అందరి||
4. ప్రభు మహిమార్ధం జీవించుదాం - ప్రభుపేరిట పని జరిగించుదాం
ప్రభుకొరకై క్షమియించుదాం - ప్రభు ప్రేమనే ప్రకటించుదాం
||అందరి||
** CHORDS **
F C7 F
అందరి ప్రభువు ఆ యేసే - సుందర రక్షకుడాయేసే
Bb C F C7 F
డెందము నందలి మందిరమందే - పొందుగ ప్రభువుగ ప్రతిష్టించుడీ Bb C F
హల్లెలూయా స్తుతి పాడుదాం - హల్లెలూయా పూజించుదాం
Bb Gm C C7 F
హల్లెలూయా అర్పించుదాం - ప్రభువైన యేసు క్రీస్తునకు Bb F#m F C7
1. కృప కనికరముల సంపన్నుడు - నెపములనెంచక రక్షించును F Bb C F C F
అద్వితీయుడు ఆ ప్రభువే - అసమాన తేజోమయుడు
||అందరి||
2. ప్రతి మోకాలు వంగునుగా - ప్రతి నాలుక ఘనపరచునుగా
ప్రభునామం శుభనామం - విభుడేసు రక్షణనామం
ప్రభునామం శుభనామం - విభుడేసు రక్షణనామం
||అందరి||
3. ప్రభుచిత్తమును చేయకయే - ప్రభువా ప్రభువని పిలువకుము
ప్రభునాత్మ ప్రభువాక్యం - అభయంబుతో బలమిచ్చును
||అందరి||
4. ప్రభు మహిమార్ధం జీవించుదాం - ప్రభుపేరిట పని జరిగించుదాం
ప్రభుకొరకై క్షమియించుదాం - ప్రభు ప్రేమనే ప్రకటించుదాం
||అందరి||
-----------------------------------------------------------------------------
CREDITS : Vidhyarthi Geethavali (విధ్యార్ధి గీతావళి)
Youtube Link : 👉 Click Here