** TELUGU LYRICS **
- జి.మాణిక్యరావు
- Scale : Em
- Scale : Em
నా యొద్ద నేర్చుకొనుడి - నా కాడినే ఎత్తి కొనుడి
నా మార్గమున పయనించుడి
నా శిష్యులుగా జీవించుడి నాశిష్యులుగా జీవించుడి
1. నేను సాత్వికుడను మీకు రక్షకుడను
నాకాడి ఎంతో విలువైనది
ఆభారమెంతో సుళువైనది
నాకాడి ఎంతో విలువైనది
ఆభారమెంతో సుళువైనది
||నా యొద్ద||
2. నాదు దీనమనసు
మీకు ఎంతో తెలుసు
మీ ప్రాణములకు విశ్రాంతియు
పరిపూర్ణ శక్తి నేనిత్తును
మీకు ఎంతో తెలుసు
మీ ప్రాణములకు విశ్రాంతియు
పరిపూర్ణ శక్తి నేనిత్తును
||నా యొద్ద||
** CHORDS **
Em D Em
నా యొద్ద నేర్చుకొనుడి - నా కాడినే ఎత్తి కొనుడి
Am
నా మార్గమున పయనించుడి
నా మార్గమున పయనించుడి
D Em D Em
నా శిష్యులుగా జీవించుడి నాశిష్యులుగా జీవించుడి
నా శిష్యులుగా జీవించుడి నాశిష్యులుగా జీవించుడి
B Am Em
1. నేను సాత్వికుడను మీకు రక్షకుడను
D Em
నాకాడి ఎంతో విలువైనది
నాకాడి ఎంతో విలువైనది
D Em
ఆభారమెంతో సుళువైనది
ఆభారమెంతో సుళువైనది
||నా యొద్ద||
2. నాదు దీనమనసు
మీకు ఎంతో తెలుసు
మీ ప్రాణములకు విశ్రాంతియు
పరిపూర్ణ శక్తి నేనిత్తును
మీకు ఎంతో తెలుసు
మీ ప్రాణములకు విశ్రాంతియు
పరిపూర్ణ శక్తి నేనిత్తును
||నా యొద్ద||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------