3966) నా యేసు ప్రేమ ఎంతో మధురం (115)

** TELUGU LYRICS **

    - కె.జె.యస్.బాబురావు
    - Scale : Em

    నా యేసు ప్రేమ ఎంతో మధురం 
    నా యేసు ప్రేమ ఎంతో బలము 
    ఏమని నేను వివరించగలను, ఎంతని నేను ఇలా పాడగలను 
    ||నా యేసు||

1.  కలువరి గిరిపైని శ్రమలను చూడ 
    సిలువలో నా యేసు ప్రేమెంతో మధురం 
    తులువలు కొట్టినా ప్రేమ చూపెనే 
    ములుకులు గ్రుచ్చినా ప్రేమించెనే 
    ||నా యేసు||

2.  తలచిన నా యేసు ప్రేమను నేను 
    విలువైన ప్రేమ అది ఎంతో ఘనము 
    ఇలలోన ఏ ప్రేమ సాటి రాదులే 
    కలలోనైన మరువలేనులే 
    ||నా యేసు||

3.  తలచిన పిలిచిన పలికెడి ప్రేమ 
    నలతలు కలతలు తొలగించు ప్రేమ 
    మలచెను నా బ్రతుకును అతి మధురముగా 
    పిలిచెను నన్నిలలో తన శిష్యునిగా 
    ||నా యేసు||

** CHORDS **

    Em
    నా యేసు ప్రేమ ఎంతో మధురం 
    నా యేసు ప్రేమ ఎంతో బలము 
    Em  G             Em                  D        Em
    ఏమని నేను వివరించగలను, ఎంతని నేను ఇలా పాడగలను 
    ||నా యేసు||

       Em
1.  కలువరి గిరిపైని శ్రమలను చూడ 
      Am                         Em
    సిలువలో నా యేసు ప్రేమెంతో మధురం 
    G                            Em
    తులువలు కొట్టినా ప్రేమ చూపెనే 
                 Am            Em
    ములుకులు గ్రుచ్చినా ప్రేమించెనే 
    ||నా యేసు||

2.  తలచిన నా యేసు ప్రేమను నేను 
    విలువైన ప్రేమ అది ఎంతో ఘనము 
    ఇలలోన ఏ ప్రేమ సాటి రాదులే 
    కలలోనైన మరువలేనులే 
    ||నా యేసు||

3.  తలచిన పిలిచిన పలికెడి ప్రేమ 
    నలతలు కలతలు తొలగించు ప్రేమ 
    మలచెను నా బ్రతుకును అతి మధురముగా 
    పిలిచెను నన్నిలలో తన శిష్యునిగా 
    ||నా యేసు||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------