3968) నా రక్షకుడేసు సజీవుండే స్తోత్రం హల్లెలూయ (116)

** TELUGU LYRICS **

    - జె. దేవరాజు 
    - Scale : Em

1.  నా రక్షకుడేసు సజీవుండే - స్తోత్రం హల్లెలూయ 
    నా దోషము సిలువలో పరిహరించెన్ - స్తోత్రం హల్లెలూయా 
    మరణము గెల్చెన్ విజయము నిచ్చెన్ - స్తోత్రం హల్లెలూయ 
    నా బంధకములన్నియు తెగిపోయెన్ - స్తోత్రం హల్లెలూయ 

2. నా చుట్టు తుఫానులు రేగినను - స్తోత్రం హల్లెలూయ 
    నన్నెడ బాయడు నా ప్రభువెపుడు - స్తోత్రం హల్లెలూయ 
    నా నమ్మకమైన స్నేహితుడు - స్తోత్రం హల్లెలూయ 
    నన్ను నడిపించు నిరతంబాయెనే - స్తోత్రం హల్లెలూయ 

** CHORDS **

    Em       C      Em   C  Em    D    Em
1.  నా రక్షకుడేసు సజీవుండే - స్తోత్రం హల్లెలూయ 
                 C        Em        C   Em    D       Em
    నా దోషము సిలువలో పరిహరించెన్ - స్తోత్రం హల్లెలూయా 
                           Am            Em            B
    మరణము గెల్చెన్ విజయము నిచ్చెన్ - స్తోత్రం హల్లెలూయ 
       Em        C        Em   C      Em    D       Em
    నా బంధకములన్నియు తెగిపోయెన్ - స్తోత్రం హల్లెలూయ 
    నా బంధకములన్నియు తెగిపోయెన్ - స్తోత్రం హల్లెలూయ 

2. నా చుట్టు తుఫానులు రేగినను - స్తోత్రం హల్లెలూయ 
    నన్నెడ బాయడు నా ప్రభువెపుడు - స్తోత్రం హల్లెలూయ 
    నా నమ్మకమైన స్నేహితుడు - స్తోత్రం హల్లెలూయ 
    నన్ను నడిపించు నిరతంబాయెనే - స్తోత్రం హల్లెలూయ 

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali