** TELUGU LYRICS **
రాజుల రాజు ప్రభువుల ప్రభువు
ఈ లోకమును ప్రేమించెను
పరలోకం విడచి భువికరుదెంచి
తన ప్రేమ చూపెనులే
హల్లేలూయ మహానందమే
ఇది మరపురాని శుభదినమే
ఈ లోకమును ప్రేమించెను
పరలోకం విడచి భువికరుదెంచి
తన ప్రేమ చూపెనులే
హల్లేలూయ మహానందమే
ఇది మరపురాని శుభదినమే
1. నన్ను ప్రేమించి నా స్థితిని మార్చి
పరమున చేర్చ ఇల దిగి వచ్చెను
వాక్యమే శరీరధారిగా మారి
మన మధ్య నివసించెనులే
పరమున చేర్చ ఇల దిగి వచ్చెను
వాక్యమే శరీరధారిగా మారి
మన మధ్య నివసించెనులే
2. చెర నుండి విడిపించి విడుదల నిచ్చి
ధన్యుని జేయ నాకై అరుదెంచె
అపవాదిని లయపరచుటకే
క్రీస్తు యేసు ఏతెంచెనులే
ధన్యుని జేయ నాకై అరుదెంచె
అపవాదిని లయపరచుటకే
క్రీస్తు యేసు ఏతెంచెనులే
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------