3825) దిగివచ్చే దిగివచ్చే రాజుల రాజు దిగివచ్చే


** TELUGU LYRICS **

దిగివచ్చే దిగివచ్చే రాజుల రాజు దిగివచ్చే 
దిగివచ్చే దిగివచ్చే సర్వాధికారి దిగివచ్చే (2)
సమీపించారని తేజస్సులో వసియించే దేవుడవు 
మానవాళి పాపా పరిహార్ధమై దిగివచ్చే దిగివచ్చే (2)

అదృశ్య దేవుని స్వరూపమై 
సర్వసృష్టికి ఆది సంభూతుడై (4)
పాపినైనా నన్ను పరిశుద్ధుని చెయ్యాలని 
తన స్వరూప్యములోకి మార్చాలని (2) 
||దిగివచ్చే|| 

సర్వలోకము నీ మహిమ 
ప్రభావముతో నిండియుండగా (4)
అంధకార క్రియలను రూపుమాన్పి స్థిరపరచును 
మధ్యాహ్నము వెలుగువలె నన్ను చేయును (2)

||దిగివచ్చే|| 

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------