3851) నీవు నాకుంటే చాలును యేసయ్య నీవు లేకుండా జీవించలేనయ్యా

    

** TELUGU LYRICS **

    నీవు నాకుంటే చాలును యేసయ్య
    నీవు లేకుండా జీవించలేనయ్యా
    హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
    హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

1.  తల్లి గర్భమందున నేను నివసింపగా 
    నీ కను దృష్టితో నన్ను చూచావయ్యా  
    అనాధ నైనా ఆదరించావయ్య 
    నీ చేతి నీడలో నన్ను పెంచావయ్య
    నీవుంటేనే చాలును యేసయ్య 
    నీవు నాకుంటే చాలును యేసయ్య
    హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
    హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

2.  ఎండ వానైనను రాత్రి పగలైనను 
    కరువు కాటేసిన కాలం వెలివేసిన
    ఇక్కడ పయనించిన నాతో ఉన్నావయ్యా 
    కష్టకాలమందున కనికరించవయ్యా 
    నీవుంటేనే చాలును యేసయ్య 
    నాకుంటే చాలును యేసయ్య 
    హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
    హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

3.  నిలువ లేని దానిని (వాడను) నీడనిచ్చావయ్యా 
    ఎన్నికలేని వాడిని ఎన్నుకున్నావయ్యా 
    బ్రతుకు లేని దానిని బ్రతుకు ఇచ్చావయ్యా 
    హత్తుకున్నావయ్య ఆయుష్షుని ఇచ్చావయ్య 
    నీవుంటేనే చాలును యేసయ్య 
    నీవు నాకుంటే చాలును యేసయ్య 
    హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
    హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------