** TELUGU LYRICS **
ఇలలో ఆధారము నా యేసయ్యా
ఇలలో ఆధారము (2)
కృపగల యేసయ్యా..ఆ...ఆ....ఆ...ఆ...
ఇలలో ఆధారము (2)
కృపగల యేసయ్యా..ఆ...ఆ....ఆ...ఆ...
నీ కృపే నాపై నిత్యము నిలుచును
నీ కృపే నాకు శాశ్వత జీవము (2)
నీ కృపే నాలో అణువనువున దాగి
నిత్యము నన్ను నడిపించుచున్నది (2)
నీ కృపే నాకు శాశ్వత జీవము (2)
నీ కృపే నాలో అణువనువున దాగి
నిత్యము నన్ను నడిపించుచున్నది (2)
||కృపగల||
కరుణావాత్సల్యం నాపై చూపితివా
విడువక నన్ను ప్రేమించితివా (2)
ఆశేలేని నా జీవితానికి
ఆశ్రయదుర్గము నీవే అయితివా (2)
||కృపగల||
నీ వాక్యమే నా పాదములకు దీపం
నీ వాక్యమే నా త్రోవకు వెలుగై (2)
గాఢాంధకారములో నే నడచిన వేళ
నిత్యము నన్ను వెన్నంటియున్నది (2)
||కృపగల||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------