** TELUGU LYRICS **
నీ కార్యములు ఆశ్చర్యములు - ఊహకందని అద్భుతములు
ఆరాధనా యేసయ్య నీకే - ఆరాధనా మెస్సయ్య నీకే
సత్యదైవమా నీతోనే సహవాసం - కలిగించే నాలో ఉత్సాహమే
అందరు నన్ను విడచిననూ - నీవు నా చేయి విడచిపోలేదు
శ్రేష్ఠమైనది - నీ ప్రేమయే
కరుణామయా నా దీనస్థితిలో - దరిచేరి ధైర్యమునిచ్చి
పాపవలయాలు తొలగించి - నీ ఆలయముగా చేసావు
స్తుతిగీతాలతో - ఆరాధింతును
శ్రమయైనా హింసయైననూ - మరణమైనా జీవమైననూ
ఉన్నవైననూ రాబోవునవియైనా - నీ ప్రేమనుండి ఎడబాపలేవు
నీ కృపనుండి - దూరముచేయవు

-------------------------------------------------------------------
CREDITS :