3859) నా శ్రమలలో నీపై ఆనుకొని సంపూర్ణత నొందేదా

    

** TELUGU LYRICS **

    నా శ్రమలలో నీపై ఆనుకొని సంపూర్ణత నొందేదా
    శోధనలో సీలువను మోసుకొని గమ్యాముకై సాగెదా
    నా అడుగు సాగని వేళలో అడుగులో అడుగై నడచితివా
    ఓపిక లేని ఊపిరికీ తోడై నిలిచి బలపరాచినవే
    నా నిరీక్షణ నీవేగా నా ఓదార్పుయు నీవేగా
    నా ఆదరణ నీవేగా నా ఆశలు అన్నియు నీవే గా

1.  విశ్వాస యాత్రలో మాదిరిని చూపిన కాపరివి నీవేగా
    నా శ్రమాయందు ఓర్పుతో నిరీక్షణ చూపుచూ పరీక్షలో నే గెలిచేదా {2}
    పడిపోవక నేను పరుగెత్తదా సంకెళ్ళాలోనైనా సుత్తిపాడేదా (2)   
    ||నా నిరీక్షణ||

2.  మహిమను పొందే పరిచర్య చేసే పిలుపుతో పిలిచితివె
    నా సమర్పణతో నిను శిరసుగా నిలిపి పరిచర్య నే చేసేదా (2)
    నీ ఉపదేశామే అతిశయం నీ కృపయే నా యేడా శాశ్వతం (2) |
    ||నా నిరీక్షణ||

3.  మృతతుల్యమైన  నా దేహ్మమును జీవముతో నింపితివే
    ఈ దినముల పిదప పరలోకం చేరే నీరీక్షణ గొప్పదేగ
    వెనుదిరుగకా నేను గురిచేరేదా సుత్తిపాత్రుడా నిను సేవించెదా (2)
    ||నా నిరీక్షణ||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments