** TELUGU LYRICS **
రానున్న కాలములో మేలు చేస్తాడు
నమ్మదగిన దేవుడు ఎన్నడు సిగ్గుపడనియ్యడు (2)
స్థితిగతులన్ని మరచి ఆనందించుమా
స్తుతిపాటలు పాడి ప్రభుని ఆరాధించుమా (2)
నమ్మదగిన దేవుడు ఎన్నడు సిగ్గుపడనియ్యడు (2)
స్థితిగతులన్ని మరచి ఆనందించుమా
స్తుతిపాటలు పాడి ప్రభుని ఆరాధించుమా (2)
||యేసయ్య నిన్ను||
ఎంతో కాలంగా చేస్తున్న ప్రార్ధనలు
ఆలకించలేదని అనుకోకుమా (2)
ప్రతి ప్రార్థనకు తప్పక ఉత్తరమిస్తాడు (2)
కార్యము చేసి కన్నీరు తుడిచివేస్తాడు (2)
ఎంతో కాలంగా చేస్తున్న ప్రార్ధనలు
ఆలకించలేదని అనుకోకుమా (2)
ప్రతి ప్రార్థనకు తప్పక ఉత్తరమిస్తాడు (2)
కార్యము చేసి కన్నీరు తుడిచివేస్తాడు (2)
||స్థితిగతులన్ని||
ఎంతో కాలంగా పడుతున్న శ్రమలు
చూడలేదని అనుకోకుమా (2)
శ్రమలకు తగిన దీవెనలు దయచేస్తాడు (2)
కృప వెంబడి కృపనిచ్చి తప్పక వృద్ధి చేస్తాడు (2)
ఎంతో కాలంగా పడుతున్న శ్రమలు
చూడలేదని అనుకోకుమా (2)
శ్రమలకు తగిన దీవెనలు దయచేస్తాడు (2)
కృప వెంబడి కృపనిచ్చి తప్పక వృద్ధి చేస్తాడు (2)
||స్థితిగతులన్ని||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------