** TELUGU LYRICS **
మా తండ్రి యేసయ్య మా దేవుడు నీవయ్యా
నిన్ను వేడ వచ్చినాము మమ్ము చూడయ్యా, (2)
ఆరాధన నీకే నయ్యా మా యేసయ్య...
స్తోత్రార్పణ నీకేనయ్యా స్తోత్రం యేసయ్య (2)
||మా తండ్రి యేసయ్య||
నీవే మాకు తోడుగా కొండంత అండగా ఆశ్రయమై యుండగా కొదువ ఏమీ లేదుగా (2)
మా బాధలను తొలగించే దేవుడా మా వేదనలో ఆదరణే నీవుగా (2)

నీవే మాకు రక్షణ మా శ్రమ దినమందున

శోధనెంత కలిగినా మేము చింత పడముగా (2)
కృపా క్షేమములను కలుగజేయు దేవుడ
కనికర పూర్నుడవై కరుణించే నాధుడా (2)
ఆరాధన నీకే నయ్యా మా యేసయ్య...
స్తోత్రార్పణ నీకేనయ్యా స్తోత్రం యేసయ్య (2)
||మా తండ్రి యేసయ్య||
కృపా క్షేమములను కలుగజేయు దేవుడ
కనికర పూర్నుడవై కరుణించే నాధుడా (2)
ఆరాధన నీకే నయ్యా మా యేసయ్య...
స్తోత్రార్పణ నీకేనయ్యా స్తోత్రం యేసయ్య (2)
||మా తండ్రి యేసయ్య||
ఎలషాద్దాయి ఎలోహిం ఆరాధన (4)
ఆరాధన నీకే నయ్యా మా యేసయ్య...
స్తోత్రార్పణ నీకేనయ్యా స్తోత్రం యేసయ్య (2)
-------------------------------------------------------------------
CREDITS :