** TELUGU LYRICS **
జయకారా జోజో
శుభకరా జోజో
శుభకరా జోజో
జగమెలు మా స్వామి జోజో
ఇల మేలు కలగాలీ జోజో
దీనులను గావ
దురితాలు బ్రోవ
జనియించి నాడవు జోజో
జనియించి నాడవు జోజో
బెత్లేహెమూ పురములో
పేద పశుల పాకలో
మమ్ము గాన జనియించి
నావయ్య మా యేసయ్య
మా యేసయ్య
ఇల మేలు కలగాలీ జోజో
దీనులను గావ
దురితాలు బ్రోవ
జనియించి నాడవు జోజో
జనియించి నాడవు జోజో
బెత్లేహెమూ పురములో
పేద పశుల పాకలో
మమ్ము గాన జనియించి
నావయ్య మా యేసయ్య
మా యేసయ్య
పశుల పాకాయేగాని
పసిడి మేడయేగాని
పరమాత్మునికి లేదు ఏ బేధము
పరమాత్మునికి లేదు ఏ బేధము
జయకారా జోజో
శుభకరా జోజో
జగమెలు మా స్వామి జోజో
ఇల మేలు జరగాలి జోజో
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------