** TELUGU LYRICS **
నేడు లోకానికి ఒక శుభదినము (2)
రాజాధి రాజు ఉదయించెన్ - పశువుల పాకలో జన్మించెన్ -

పశుశాలలో యేసు పవళించెన్
1. ధూత తెలిపెను సంతోష వార్తను (2)
రక్షకుడు నీ కొరకు నేడే పుట్టాడని - రక్షకుడు మీ కొరకు నేడే పుట్టాడని
సర్వ లోకానికి రాజుల రాజని - లోకానికి రాజుల రాజని
రాజాధి రాజు ఉదయించెన్ - పశువుల పాకలో జన్మించెన్ - పశుశాలలో యేసు పవళించెన్

2. మందను విడిచిరంట - గొల్లలు వచ్చిరంట (2)
ఆ యేసుని చూచి పరవసమే పొందారంట - ఆ యేసుని చూచి పరవసమే పొందారంట
లోక రక్షకుడు అని స్తుతులు చెల్లించిరంట - రక్షకుడు అని స్తుతులు చెల్లించిరంట
రాజాధి రాజు ఉదయించెన్ - పశువుల పాకలో జన్మించెన్ - పశుశాలలో యేసు పవళించెన్
ఆ యేసుని చూచి పరవసమే పొందారంట - ఆ యేసుని చూచి పరవసమే పొందారంట
లోక రక్షకుడు అని స్తుతులు చెల్లించిరంట - రక్షకుడు అని స్తుతులు చెల్లించిరంట
రాజాధి రాజు ఉదయించెన్ - పశువుల పాకలో జన్మించెన్ - పశుశాలలో యేసు పవళించెన్
3. జ్జ్ఞానులు వచ్చిరంట యేసుని చూచిరంట (2)
ఆ రాజుని చూచి కానుకలె ఇచ్చరంట - ఆ రాజుని చూచి కానుకలె ఇచ్చరంట
రాజుల రాజని యేసుని కొలిచారంట - రారాజని యేసుని కొలిచారంట
రాజాధి రాజు ఉదయించెన్ - పశువుల పాకలో జన్మించెన్ - పశుశాలలో యేసు పవళించెన్
ఆ రాజుని చూచి కానుకలె ఇచ్చరంట - ఆ రాజుని చూచి కానుకలె ఇచ్చరంట
రాజుల రాజని యేసుని కొలిచారంట - రారాజని యేసుని కొలిచారంట
రాజాధి రాజు ఉదయించెన్ - పశువుల పాకలో జన్మించెన్ - పశుశాలలో యేసు పవళించెన్
4. అల్ఫా ఒమేగా వహి ఆది అంతము (2)
ఈ లోకానికి జీవ మార్గము - ఈ లోకానికి జీవ మార్గము
ప్రభు యేసుకి సాటి ఎవ్వరు లేరు - నా యేసుకి సాటి ఎవ్వరు లేరు
రాజాధి రాజు ఉదయించెన్ - పశువుల పాకలో జన్మించెన్ - పశుశాలలో యేసు పవళించెన్ (2)

-------------------------------------------------------------------
CREDITS :