3806) యూదయా బెత్లహేములో యేసు పుట్టిన రోజు జరుపుదాం


** TELUGU LYRICS **

యూదయా బెత్లహేములో 
యేసు పుట్టిన రోజు జరుపుదాం (2)
మన సంతోష ఆర్భాటముతో 
దేవదేవుని ఘనపరిచెదము (2)
Happy Happy Christmas to You
Marry Marry Christmas to You (2) 
||యుదయా|| 

మరియా గర్భమున యేసు పుట్టెను మనకు రక్షణోచ్చెను (2)
మన సంతోష ఆర్భాటముతో దేవదేవుని ఘనపరిచెదము (2)
Happy Happy Christmas to You
Marry Marry Christmas to You (2)
||యుదయా|| 

తార వెలసెను జ్ఞానులు వచ్చెను కానుక సమర్పించెను (2) 
ఆ గొల్లల పాటలతో బాల యేసుని ఘనపరిచెను (2)
Happy Happy Christmas to You
Marry Marry Christmas to You (2)
||యుదయా|| 

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------