** TELUGU LYRICS **
పండుగే పండుగ... క్రిస్మస్ పండుగ
అరే విందుగే విందుగా... మన కన్నులే విందుగా (2)
విడుదల కలిగేగా పాపం బాపును యేసు జన్మించెగా
అరె బోల్ బోల్ బోల్ జర జోర్ సే బోల్
హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్
అరె బోల్ బోల్ బోల్ జర జోర్ సే బోల్
మెర్రి క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
అరె బోల్ బోల్ బోల్ జర జోర్ సే బోల్
హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్
బెత్లహేము పురములో పశువుల పాకలో
మనకై జన్మించెను శ్రీ యేసుడు మన యేసుడు
లోకపాపమెల్లను పరిహరింపను పుట్టెను మనయేసుడు
శ్రీ యేసుడు మన యేసుడు
అరే విందుగే విందుగా... మన కన్నులే విందుగా (2)
విడుదల కలిగేగా పాపం బాపును యేసు జన్మించెగా
అరె బోల్ బోల్ బోల్ జర జోర్ సే బోల్
హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్
అరె బోల్ బోల్ బోల్ జర జోర్ సే బోల్
మెర్రి క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
అరె బోల్ బోల్ బోల్ జర జోర్ సే బోల్
హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్
బెత్లహేము పురములో పశువుల పాకలో
మనకై జన్మించెను శ్రీ యేసుడు మన యేసుడు
లోకపాపమెల్లను పరిహరింపను పుట్టెను మనయేసుడు
శ్రీ యేసుడు మన యేసుడు
ఆనందం సంతోషం నిండెనులే నా గుండెలో (2)
జగమంతా పులకించే ఈ సంబరాలలో
అరె బోల్ బోల్ బోల్ జర జోర్ సే బోల్
హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్
అరె బోల్ బోల్ బోల్ జర జోర్ సే బోల్
మెర్రి క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
అరె బోల్ బోల్ బోల్ జర జోర్ సే బోల్
హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్
మనిషిగా పుట్టెను మహిమను వీడెను
మార్గం సత్యం యేసే శ్రీ యేసుడు మన యేసుడు
కలుషము బాపును కరుణను చూపను నమ్ముకో ఈ క్షణమే
శ్రీ యేసుని మన యేసుని
ఆనందం సంతోషం నిండెనులే నా గుండెలో (2)
జగమంతా పులకించే ఈ సంబరాలలో
అరె బోల్ బోల్ బోల్ జర జోర్ సే బోల్
హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్
అరె బోల్ బోల్ బోల్ జర జోర్ సే బోల్
మెర్రి క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
అరె బోల్ బోల్ బోల్ జర జోర్ సే బోల్
హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------