** TELUGU LYRICS **
వెలసెను యిహమందు లోక రక్షకుడు
మనలను రక్షింపన్ శిశువై జననమాయె (2)
మనలను రక్షింపన్ శిశువై జననమాయె (2)
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి
సమాధానకర్త
బలవంతుడైన దేవుడు యేను దేవుడు
1. అంధకారం బాపను బంధకాలను తెంచను (2)
గ్రంధమందు నిను చేర్చను బంధమై దిగివచ్చెను (2)
గ్రంధమందు నిను చేర్చను బంధమై దిగివచ్చెను (2)
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి
సమాధానకర్త
బలవంతుడైన దేవుడు యేను దేవుడు
2. రాజ్యభారం మోయను రక్షణ ద్వారం తెరువను (2)
రాజవంశములో చేర్చను రాజు యేసు దిగి వచ్చెను (2)
రాజవంశములో చేర్చను రాజు యేసు దిగి వచ్చెను (2)
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి
సమాధానకర్త
బలవంతుడైన దేవుడు యేను దేవుడు
3. జీవ మార్గమున నడుపను జీవజలము త్రాగించను (2)
జీవనగరముకు చేర్చను జీవదాత దిగి వచ్చెను (2)
జీవనగరముకు చేర్చను జీవదాత దిగి వచ్చెను (2)
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి
సమాధానకర్త
బలవంతుడైన దేవుడు యేను దేవుడు
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------