** TELUGU LYRICS **
తార వెలసెను చూడు నింగిలోన నేడు
క్రీస్తు పుట్టెను మనకు లోకానికియే వెలుగు (2)
వేడుక ఘన వేడుక వేడుక క్రిస్మస్ వేడుక (2)

||తార వెలసెను||
1. గొల్లలంతా పూజించిరి జ్ఞానులు కానుకలిచ్చిరి
మాలో ఎంతో సంతోషమే రారాజు క్రీస్తు పుట్టాడని (2)
లోకానికియే సందడే సందడి చేద్దామా క్రిస్మస్ సందడి (2)
వేడుక ఘన వేడుక వేడుక క్రిస్మస్ వేడుక (2)
లోకానికియే సందడే సందడి చేద్దామా క్రిస్మస్ సందడి (2)
వేడుక ఘన వేడుక వేడుక క్రిస్మస్ వేడుక (2)
||తార వెలసెను||
2. రక్షకుడు పుట్టాడని పాపములు క్షమియిస్తాడని
శుభవార్త చెప్పేద్దామా పల్లె పల్లె పట్నంలోనా (2)
లోకానికియే సంబరం సంబరం చేద్దామా మనమందరం (2)
వేడుక ఘన వేడుక వేడుక క్రిస్మస్ వేడుక (2)
లోకానికియే సంబరం సంబరం చేద్దామా మనమందరం (2)
వేడుక ఘన వేడుక వేడుక క్రిస్మస్ వేడుక (2)
||తార వెలసెను||
-------------------------------------------------------------------
CREDITS :