** TELUGU LYRICS **
సంబరమాయే యేసు జన్మమే (4)
ఏలే.....ఏలో ఏలోరే (4) ||సంబర||
ఏలే.....ఏలో ఏలోరే (4) ||సంబర||
1. పరలోక దూతలే వార్త చాటగ
పరవశించి గొల్లలంతా గంతులెయ్యగ (2)
దావీదు వంశమున రాజు పుట్టెను
ఆనాటి ప్రవచనము నెరవేరెను (2)
పాపము బాప పరముకు చేర్చే యేసే దిగివచ్చెనే (2)
||సంబర||
2. నింగిలోన అందమైన తార వెలిసినె
జ్ఞానుదంతా తారను అనుసరించేనే (2)
ఏలబోవువాడు నీలో నుండి వచ్చెను
బెత్లహేము గ్రామమని చెప్పబడెను (2)
నమ్మినవారికి రక్షణ నిచ్చే యేసే గొప్ప దేవుడే (2)
||సంబర||
హేరోదు రాజుకి గుబులు పుట్టెను
సాతాను సైన్యము కూలిపోయెను
చీకటంతా తొలగెను సంబరాలు నిండెను
ఏలే...ఏలో ఏలోరే... (4)
||సంబర||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------