** TELUGU LYRICS **
ఈ వేళ ఈ వేడుక రారాజుని జనన వేడుక (2)
భువి అంతా మెరిసేనంటా ప్రతి మనసూ మురిసేనంటా (2)
ఆడుతూ పాడుతూ ప్రతి కాలు నాట్యమాడలా
భువి అంతా మెరిసేనంటా ప్రతి మనసూ మురిసేనంటా (2)
ఆడుతూ పాడుతూ ప్రతి కాలు నాట్యమాడలా
మన హృదయాలు అర్పించి రాజునే స్వాగతించాలా (2)
1. మందను కాచుకొనే గొల్లలకంట
ఆనాడు ఆ దూత కనబడేనంట (2)
రక్షకుడే పుట్టాడని
రక్షకుడే పుట్టాడని
రక్షణ వార్త చెప్పేనంటా
ఊరు వాడ మనము తిరిగి
ఊరు వాడ మనము తిరిగి
రక్షణ వార్త చెప్పాలంటా
ఆడుతూ పాడుతూ ప్రతి కాలు నాట్యమాడలా
ఆడుతూ పాడుతూ ప్రతి కాలు నాట్యమాడలా
మన హృదయాలు అర్పించి
రాజునే స్వాగతించాలా (2)
రాజునే స్వాగతించాలా (2)
2. జ్ఞానులు తారను కనుగొనిరంట
బాలుని చూడ పయనమైతిరంట (2)
యూదుల రాజు ఇతడే అని కనుగొని
సాగిలపడి పూజించిరంట
బంగారము సాంబ్రాణి బోళమర్పించి
బంగారము సాంబ్రాణి బోళమర్పించి
ఆనంద గానాలు చేసిరంట
ఆడుతూ పాడుతూ ప్రతి కాలు నాట్యమాడలా
ఆడుతూ పాడుతూ ప్రతి కాలు నాట్యమాడలా
మన హృదయాలు అర్పించి
రాజునే స్వాగతించాలా (2)
రాజునే స్వాగతించాలా (2)
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------