** TELUGU LYRICS **
నరులను రక్షించడానికి
నరావతారిగ వచ్చెను (2)
నరకం తప్పించడానికి
నిజ దేవుడే వచ్చెను (2)
నజరేయుడు - నా యేసుక్రీస్తు
నీతి సూర్యుడు - నిత్యుండగు తండ్రి (2)
నరావతారిగ వచ్చెను (2)
నరకం తప్పించడానికి
నిజ దేవుడే వచ్చెను (2)
నజరేయుడు - నా యేసుక్రీస్తు
నీతి సూర్యుడు - నిత్యుండగు తండ్రి (2)
||నరులను||
1. నిరాశలోనున్న వారికి - నిస్పృహలో బ్రతుకు వారికి
నలిగిన హృదయాలకు - నిరీక్షణగా వచ్చెను
నాజరేయుడు - నా యేసుక్రీస్తు
నీతి సూర్యుడు - నిత్యుండగు తండ్రి
2. నిర్దోషులుగా నిలబెట్టుటకు - నిరపరాధులుగా తీర్చుటకు.
నిందలు తొలగించుటకు - నిర్మలుడై వచ్చెను
నాజరేయుడు - నా యేసుక్రీస్తు
నీతి సూర్యుడు - నిత్యుండగు తండ్రి
3. నసించిన వారిని వెదకి - నూతన జీవమునిచ్చి
నిత్యరాజ్యం చేరుతాకు - నీతిమంతునిగా వచ్చెను
నాజరేయుడు - నా యేసుక్రీస్తు
నీతి సూర్యుడు - నిత్యుండగు తండ్రి
** ENGLISH LYRICS **
Narulanu Rakshinchadaniki
Naravatariga Vacchenu
Narakam Tappinchadaniki
Nija Devude Vacchenu
Najareyudu - Naa Yesu Kreestu
Neeti Suryudu - Nithyundagu Tandri
||Narulanu||
1. Nirasalonunna variki - Nispruhalo bratuku variki
Naligina hrudayalaku - Nireekshanaga vacchenu
Najareyudu - Naa Yesu Kreestu
Neeti Suryudu - Nithyundagu Tandri
2. Nirdoshuluga nilabettutaku - Niraparadhuluga teerchutaku
Nindalu tolaginchutaku - Nirmaludai vacchenu
Najareyudu - Naa Yesu Kreestu
Neeti Suryudu - Nithyundagu Tandri
3. Nasinchina varini vedaki - Noothana jeevamunichi
Nithya rajyam cherchutaku - Neethimanthuniga vacchenu
Najareyudu - Naa Yesu Kreestu
Neeti Suryudu - Nithyundagu Tandri
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------