** TELUGU LYRICS **
సర్వయుగానికి కారణ జన్ముడు – సర్వ సృష్టికి కారణ భూతుడు (2)
సశరీరుడై ప్రత్యక్షమయ్యెను – సర్వాధిపతియైన దైవ తనయుడు (2)
ఇమ్మానుయేలుగా మనకై పుట్టెను – దేవుడే మనకు తోడని బయలుపరచెను (2)
సర్వ జనులకు సంబరము – సమాధానమే జగతికి సదాకాలము (2)

1. కాలమునే కలిగించినవాడు – కాలములో ప్రవేశించినాడు
నిత్యము మహిమలో నివసించువాడు – దీన శరీరము ధరియించినాడు (2)
కలుషము బాపను కరుణను చూపను – కరుణామయుడుగా దిగివచ్చినాడు (2)
సర్వ జనులకు సంబరము – సమాధానమే జగతికి సదాకాలము (2)
||సర్వయుగానికి కారణ||
2. అన్నిటినీ కలిగించినవాడు – కడవరి కాలాన ఏతెంచినాడు
ఆది దేవుని స్వరూపియైనవాడు – మానవ రూపము దాల్చినాడు (2)
పాపము మాపను ప్రేమను చూపను – నిజరక్షకుడిగా ఇల వచ్చినాడు (2)
సర్వ జనులకు సంబరము – సమాధానమే జగతికి సదాకాలము (2)
||సర్వయుగానికి కారణ||
** ENGLISH LYRICS **
Sarvayuganiki Kaarana Janmudu – Sarva Srushtiki Kaarana Bhoothudu (2)
Sassareerudai Prathyakshamayyenu – Sarvadhipathiayina Dhaiva Thanayudu (2)
Immanuyeluga Manakai Puttenu – Dhevude Manaku Thodani Bayaluparachenu (2)
Sarva Janulaku Sambaramu – Samadhaname Jagathiki Sadhakalamu (2)

1. Kaalamune Kaliginchinavadu – Kaalamulo Pravesinchinadu
Nithyamu Mahimalo Nivasinchuvadu – Dhena Sareeramu Dhariyinchinadu (2)
Kalushamu Baapanu Karunanu Choopanu – Karunamayuduga Dhigivacchinadu (2)
Sarva Janulaku Sambaramu – Samadhaname Jagathiki Sadhakalamu (2)
||Sarvayuganiki Kaarana||
2. Annitinee Kaliginchinavadu – Kadavari Kaalana Yethenchinadu
Aadhi Dhevuni Swaroopiayinavadu – Maanava Roopamu Dhalchinadu (2)
Paapamu Maapanu Preman Choopanu – Nijarakshakudiga Ila Vachinadu (2)
Sarva Janulaku Sambaramu – Samadhaname Jagathiki Sadhakalamu (2)
||Sarvayuganiki Kaarana||
-------------------------------------------------------------------
CREDITS :