3759) హే.. దావీదు పురమంట యూదా బేత్లెహేమంట

    

** TELUGU LYRICS **

    హే.. దావీదు పురమంట
    యూదా బేత్లెహేమంట (2)
    అది రొట్టెల ఊరంట
    అది రక్షణ ఇల్లంట
 (2)
    పుట్టాడు ప్రభుయేసు
    పశులపాకలో
 (2)
    అ.ప: చూద్దాము రండి
    వేడుక చేద్దాము రండీ
 (2)
    ||హే.. దావీదు పురమంటా||

1.  స్తుతులపై ఆశీనుడు
    కన్యమరియ గర్భమున
    పుట్టాడంట
 (2)
    స్తోత్రార్హుడు మన ప్రభువు
    పశువుల తొట్టిలో
    పరుండినాడంటా
 (2)
    జ్ఞానులు నడిచారంటా
    ఆ వెలుగు మార్గాన
    వెళ్లారంటా
 (2)
    (అరే)గొల్లలు చాటారంటా
    ఒక మంచి శుభవార్తను
 (2)
    అరే అబ్రాహాము దేవుడు
    ఇస్సాకు దేవుడు
    యాకోబు దేవుడు
    మన దేవుడు
 (2)
    ||(అరే)చూద్దాము రండి||
    ||దావీదు పురమంటా||


2.  కెరూబుల ఆశీనుడు
    సత్యమై మార్గమై వచ్చాడంట
 (2)
    ఎల్షద్దాయి,ఎల్ రోయి,
    చూచుచున్న దేవుడు
    పుట్టాడంటా
 (2)
    (అరే)తార చాటిందంటా
    రక్షకుని జన్మస్థలము 
    దూతలు పాడారంటా
    సంతోషగానాలను
 (2)
    అరే అబ్రాహాము దేవుడు
    ఇస్సాకు దేవుడు
    యాకోబు దేవుడు
    మన దేవుడు
 (2)
    ||చూద్దాము రండి||
    ||దావీదు పురమంటా||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------