** TELUGU LYRICS **
దావీదు పురమున బెత్లహేము గ్రామమున బాలుడు జన్మించినాడు
నీతి సూర్యుడు నిజమైన దేవుడు పాపుల రక్షకుడు యేసు (2)
నీతి సూర్యుడు నిజమైన దేవుడు పాపుల రక్షకుడు యేసు (2)
Happy Happy Christmas
Marry Marry Christmas
Wish You Happy Christmas
We Wish You Marry Christmas (2)
పాపులగావను పరమునువిడిచి మనకొరకు భువికొచ్చినాడు
యూదులరాజు మన మహారాజు పశుశాలలో వెలసినాడు (2)
చీకటిబ్రతుకును వెలిగించుటకు ధ్రువ తారగా వెలిగినాడు
పాపశాపమును తొలగించి మహదానందముతో నింపినాడు (2)
Happy Happy Christmas
Marry Marry Christmas
Wish You Happy Christmas
We Wish You Marry Christmas (2)
కన్యక గర్భమున శిశువుగ పుట్టెను పరిశుద్ధుడు పరమపుత్రుడు
ఇమ్మానుయేలు షాలేమురాజు నజరేయుడు సర్వశక్తుడు (2)
దూతాలి సైన్యంబు భువిపై దిగివచ్చి స్తోత్రించి ఘనపరచిరి
గొల్లలు జ్ఞానులు సాగిలపడి మ్రొక్కి పూజించి కొనియాడిరి (2)
Happy Happy Christmas
Marry Marry Christmas
Wish You Happy Christmas
We Wish You Marry Christmas (2)
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------