** TELUGU LYRICS **
వచ్చింది...వచ్చింది...క్రిస్మస్ పండుగ
తెచ్చింది...తెచ్చింది...ఉత్సాహం మెండుగ
ఊరంతా చాటేద్ధాం
వాడంతా ప్రకటిద్దాం
కనులారా చూసొద్దాం
ప్రియమారా పూజిద్దాం
యేసయ్య జననమును చాటించి సందడి చేసేద్దాం
యేసయ్య నామమును ఈ లోకాన ప్రకటిచేద్దాం ||వచ్చింది||
తెచ్చింది...తెచ్చింది...ఉత్సాహం మెండుగ
ఊరంతా చాటేద్ధాం
వాడంతా ప్రకటిద్దాం
కనులారా చూసొద్దాం
ప్రియమారా పూజిద్దాం
యేసయ్య జననమును చాటించి సందడి చేసేద్దాం
యేసయ్య నామమును ఈ లోకాన ప్రకటిచేద్దాం ||వచ్చింది||
సర్వోనతుని స్థలములో దేవునికీ మహిమ
ఆయన కిష్టువారికీ భూమి మీద సమాధానము (2)
రక్షణే మనకొచ్చేను
శిక్షణే తొలగించెను (2)
యేసయ్య జననమునూ చాటించి సందడి చేసేద్దాం
యేసయ్య నామమును ఈ లోకాన ప్రకటిచేద్దాం
||వచ్చింది||
వర పుత్రుని జన్మయే లోకానికీ ధన్యమే
పాపికీ పరిహారమే ఆ సిలువ త్యాగమే (2)
జ్ఞానులే కదిలొచ్చెను
గొల్లలే సంతోషించెను (2)
యేసయ్య జననమునూ చాటించి సందడి చేసేద్దాం
యేసయ్య నామమును ఈ లోకాన ప్రకటిచేద్దాం
వచ్చింది...వచ్చింది...క్రిస్మస్ పండుగ
తెచ్చింది...తెచ్చింది...ఉత్సాహం మెండుగ (2)
ఊరంతా చాటేద్ధాం
వాడంతా ప్రకటిద్దాం
కనులారా చూసొద్దాం
ప్రియమారా పూజిద్దాం
ఊరంతా చాటేద్ధాం
వాడంతా ప్రకటిద్దాం
కనులారా చూసొద్దాం
ప్రియమారా పూజిద్దాం
యేసయ్య జననమును చాటించి సందడి చేసేద్దాం
యేసయ్య నామమును ఈ లోకాన ప్రకటిచేద్దాం (3)
ఈ లోకాన ప్రకటిచేద్దాం (2)
||వచ్చింది||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------