** TELUGU LYRICS **
సందడి ఓహో సందడి -సందడి క్రిస్మస్ సందడి (2)
నింగి నేల సందడే సందడి
ఊరువాడా -సందడే సందడి (2)
క్రీస్తు పుట్టాడని- వెలుగు నింపాడని (2)
Happy happy happy Christmas
Merry merry merry Christmas (2)
అమెన్ అమెన్ హలెలూయా
అమెన్ అమెన్ హలెలూయా (2)
సందడి ఓహో సందడి-సందడి క్రిస్మస్ సందడి (2)
బేత్లహేము పురములో కన్యమరియ గర్భాన యేసుక్రీస్తు పుట్టాడని
పరమునుండి దూతవచ్చి శుభవార్త తెలిపినాడు రక్షకుడు పుట్టాడని (2)
గోల్లలంతా సందడి-జ్ఞానులంతా సందడి
లోకమంతా సందడి-సందడే సందడి (2)
Happy happy happy Christmas
Merry merry merry Christmas (2)
అమెన్ అమెన్ హలెలూయా
అమెన్ అమెన్ హలెలూయా (2)
సందడి ఓహో సందడి-సందడి క్రిస్మస్ సందడి (2)
తూర్పునుండి జ్ఞానులు- తార వెంబడించుచూ క్రీస్తుయెద్దకోచ్చారయ్యా
కనులారా యేసును చుచిన వేంటనే
కానుకలు ఇచ్చారయ్యా (2)
బంగారం చెల్లించి -సాంబ్రాణి అర్పించి
బోళమును కానుకగా యేసుకర్పించిరి (2)
Happy happy happy Christmas
Merry merry merry Christmas (2)
అమెన్ అమెన్ హలెలూయా
అమెన్ అమెన్ హలెలూయా (2)
సందడి ఓహో సందడి-సందడి క్రిస్మస్ సందడి (2)
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------