3743) ఓ అన్నా విన్నావా విన్నావా ఈ శుభవార్త


** TELUGU LYRICS **

ఓ అన్నా విన్నావా... విన్నావా... 
ఈ శుభవార్త 
యూదా దేశానా బెత్లేహేము పురమున
కన్య మరియ గర్భాన పశువుల పాకలోన (2)

జన్మించెను యేసు జన్మించెను
జన్మించెను రాజు జన్మించెను (2)
దేవాది దేవుడే దిగివచ్చెను
ఓ ఓ ఓ హ్యాపీ క్రిస్మస్ 
ఓ ఓ ఓ మెర్రి క్రిస్మస్ (2)

హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ 
ఆనందమే సంతోషమే
యేసయ్య జన్మించె చూడగ రారే...

మంచు కురుయు రాత్రి వేళలోనా....
చల్ల గాలి లాలి పాడగా ...
నింగి నేల మౌనమైన వేళ
లోకమంతా నిదురపోగా 

వినిపించే స్తోత్ర గీతం
కనిపించే గొప్ప తార
దేవాది దేవుడే ఆ బెత్లేహేములో
మన కొరకు పుట్టాడని
ఓ ఓ ఓ హ్యాపీ క్రిస్మస్ 
ఓ ఓ ఓ మెర్రి క్రిస్మస్ (2)

హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ 
ఆనందమే సంతోషమే
యేసయ్య జన్మించె చూడగ రారే...

పరమాత్ముడే పశుల పాకలో వెలిసె 
పరలోక వైభవము చూడంగ రారే..
ఇమ్మానుయేలై ఇల మనకు తోడైన
బాల యేసుని చూడ తరలి రారే

తూర్పు జ్ఞానులాతారను చూచి
ఎంతో ఆనంద భరితులైరి
పరుగున ప్రభువును కనులారా చూడాలని...
ప్రియమార ప్రభువును మనసారా కొలవాలని....

మనసారా.. పూజించి..
ప్రియమారా ప్రభువును గాంచిరి
బంగారు.. సాంబ్రాణి.. బోళమును..
కానుకగా ఇచ్చిరి
దేవాది దేవుడే ఆ బెత్లేహేములో
మన కొరకు పుట్టాడని
ఓ ఓ ఓ హ్యాపీ క్రిస్మస్ 
ఓ ఓ ఓ మెర్రి క్రిస్మస్ (2)

హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ 
ఆనందమే సంతోషమే
యేసయ్య జన్మించె చూడగ రారే

లోక పాప పరిహారార్ధము
యేసయ్య జన్మ ఏకైక మార్గము
యేసయ్య మరణ పునరుత్థానము. 
నమ్మితే నిజ క్రిస్మస్ ఆనందము

యేసయ్యే ఎకైక మార్గము
ఈ క్షణమే వేడుము శరణము
దేవాది దేవుడే హృదయాన జన్మిస్తే
జీవితమంతా పండుగే

we wish you happy happy christmas
merry merry christmas (2)

హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
ఆనందమే సంతోషమే
యేసయ్య జన్మించే చూడగ రారే

** ENGLISH LYRICS **

O Annaa... Vinnavaa... Vinnavaa...
Ee Subhavaartha
Yudha Dheshanaa Bethlehemu Puramunaa
Kanya Mariyaa Garbanaa Pashuvulaa Paakalonaa (2)

Janminchenu Yesu Janminchenu
Janminchenu Raaju Janminchenu
Devaadhi Devude Dhigivacchenu
Oh Oh Oh Happy Christmas
Oh Oh Oh Merry Christmas (2)

Happy Christmas Merry Christmas
Anandhame Santhoshame
Yessayya Janminche Choodagaa Raare

Manchu Kuriyu Ratri Velalonaa...
Challa Gali Lalli Padagaa...
Ningi Nela Mounamainaa Vela
Lokamantha Nidhurapogaa

Vinipinche Sthotra Geetham
Kanipinche Goppa Taaraa..
Devaadhi Devude Aa Bethlehemulo
Mana Koraku Puttadani
Oh Oh Oh Happy Christmas
Oh Oh Oh Merry Christmas (2)

Happy Christmas Merry Christmas
Anandhame Santhoshame
Yessayya Janminche Choodagaa Raare

Paramatmude Pashulaa Paakalo Velise
Paraloka Vaibhavamu Chudangaa Raare...
Emmanuelaina Ela Manaku Thodaina
Baala Yesuni Chooda Tharali Raare

Thoorpu Jnanukatharanu Choochi
Entho Anandha Barithulairi
Paruguna Prabhuvunu Kanulaaraa Choodalani...
Priyamaara Prabhuvunu Manasaaraa Kolavalani...

Manasaraa... Poojinchi...
Priyamaaraa Prabhuvunu Ganchiri
Bangaru... Sambrani... Bholamunu...
Kanukagaa Icchiri
Devaadhi Devude Aa Bethlehemulo
Mana Koraku Puttadani
Oh Oh Oh Happy Christmas
Oh Oh Oh Merry Christmas (2)

Happy Christmas Merry Christmas
Anandhame Santhoshame
Yessayya Janminche Choodagaa Raare

Loka Papa Pariharardhamu
Yesayya Janma Yekaika Margamu
Yesayya Marana Punaruddhanamu
Nammithe Nija Christmas Anandhamu

Yesayya Yekaikaa Margamu
Okka Kshename Veduvu Sharanamu
Devadhi Devude Hrudhayanaa Janmisthe
Jeevitha Mantha Panduge....

We Wish You Happy Happy Christmas
Merry Merry Christmas (2)

Happy Christmas Merry Christmas
Anandhame Santhoshame...
Yessayya Janminche Choodagaa Raare...

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------