** TELUGU LYRICS **
యేసయ్య పుట్టాడు రక్షణను తెచ్చాడు
యేసయ్య పుట్టాడు రక్షణను తెచ్చాడు
యేసయ్య పుట్టాడు రక్షణను తెచ్చాడు
పాపం తొలగించాడు మోక్షాన్ని చూపాడు
ఊరంతా సందడి చేద్దాం రారాజును పూజించేద్దాం
ఊరంతా సందడి చేద్దాం రారాజును పూజించేద్దాం
ఊరంతా సందడి చేద్దాం రారాజుని కీర్తించేదం (2)
||యేసయ్య పుట్టాడు||
1. గొల్లలంతా ఉన్నారు దూతకు భయపడ్డారు
గొల్లలంతా ఉన్నారు దూతకు భయపడ్డారు
గొల్లలంతా ఉన్నారు దూతకు భయపడ్డారు
శుభవార్త విన్నారు రక్షణను కనుగొన్నారు
మనమంతా గొల్లలమవుదాం రారాజుని స్తుతించేద్దాం
మనమంతా గొల్లలమవుదాం రారాజుని స్తుతించేద్దాం
మనమంతా గొల్లలమవుదాం శ్రీ యేసుని పూజించేద్దాం
||యేసయ్య పుట్టాడు||
2. తూర్పు జ్ఞానులు ఉన్నారు తారను కనుగొన్నారు
తూర్పు జ్ఞానులు నారు తారను కనుగొన్నారు
కానుకలు తెచ్చారు యేసుని పూజించారు
మనమంతా జ్ఞానులవుదాం యేసయ్యను పూజించేద్దాం
మనమంతా జ్ఞానులమవుదాం యేసయ్యను పూజించేద్దాం
||యేసయ్య పుట్టాడు||
3. లాలీ లాలీ లాలి లాలమ్మ లాలి లాలి అని పాడరే బాల యేసునకు లాలి
లాలీ లాలీ లాలి లాలమ్మ లాలి లాలి అని పాడరే బాల యేసునకు లాలి
4. ఊరంతా సందడి చేద్దాం రారాజుని పూజించేద్దాం
ఊరంతా సందడి చేద్దాం రక్షణను స్వీకరిద్దాము
5. బోలో బోలో బోలో శ్రీ మహారాజ్ కి జై
రాజుల రాజుకు జై
యూదుల రాజుకు జై
రానున్న రారాజుకు జై
6. హ్యాపీ పీ హ్యాపీ క్రిస్మస్
మేరీ మేరీ క్రిస్మస్
హ్యాపీ పి హ్యాపీ క్రిస్మస్
మేరీ మేరీ క్రిస్మస్
మేరీ మేరీ క్రిస్మస్
హ్యాపీ పి హ్యాపీ క్రిస్మస్
మేరీ మేరీ క్రిస్మస్
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------