** TELUGU LYRICS **
రక్షణ కర్తవగు యేసు దేవా
రక్షింప వచ్చితివే ధన్యుడను ప్రభువా
నీతి సూర్యుడా మృతుమ్ జయుడ త్వరలో రానున్న రారాజు నీవయ (2)
నీదు జననం లోకనందం
నేవే మాకు రక్షణ శృంగం
నీదు మార్గం జీవ మార్గం
నేవే మాకు నిత్య జీవం
రక్షింప వచ్చితివే ధన్యుడను ప్రభువా
నీతి సూర్యుడా మృతుమ్ జయుడ త్వరలో రానున్న రారాజు నీవయ (2)
నీదు జననం లోకనందం
నేవే మాకు రక్షణ శృంగం
నీదు మార్గం జీవ మార్గం
నేవే మాకు నిత్య జీవం
1. పాపసంకెళ్ల చెరసాలలో
బంధీనైతిని లోకాశాలలో అంధకారమగు ఈ లోకన
వెలుగుగ వచ్చితివే బాలయేసుగా (2)
నాకొఱకై నీజననం వెలయే కట్టలేని సంకల్పం
నాకొఱకై నీత్యాగం తీర్చలేనిది నీదు రుణం
2. నీదు ప్రజల క్షేమము కోరి
ప్రేమతో మా దరి చేరి
దీన ప్రజల బ్రతుకులు మార్చ
దీనుడిగా జన్మించిచా వయ్య (2)
నాకొఱకై నీజననం వెలయే కట్టలేని సంకల్పం
నాకొఱకై నీత్యాగం తీర్చలేనిది నీదు రుణం
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------