** TELUGU LYRICS **
మహా రాజైన పశువుల శాలలో పుట్టేరా
దేవ దేవుడే మన కొరకు మనిషిగా వచ్చేరా
శుద్ధుడే మన మరియకే – పుట్టెనే కన్యకకే
వింతయే మన కనులకే – మహిమయే యేసుకే
దేవ దేవుడే మన కొరకు మనిషిగా వచ్చేరా
శుద్ధుడే మన మరియకే – పుట్టెనే కన్యకకే
వింతయే మన కనులకే – మహిమయే యేసుకే
నా పాపము నా శాపము విడుదలే లేదని
చింతయే ఇక లేదులే – రక్షణే తెచ్చేనే
మహా రాజైన పశువుల శాలలో పుట్టేరా
దేవ దేవుడే మన కొరకు మనిషిగా వచ్చేరా
శుద్ధుడే మన మరియకే – పుట్టనే కన్యకకే
వింతయే మన కనులకే – మహిమయే యేసుకే
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------