** TELUGU LYRICS **
పరలోక రేడు ప్రభవించేనేడు
పరిశుద్ధ బాలుడై - చూడు
దివినుండి భువికి - దిగివచ్చి నాడు
దీనుడై యేసుదేవుడు..
ఇదే Happy Christmas
ఇదే Merry Christmas
ఇదే అసలైన Christmas
ఇదే నిజమైన christmas
పరిశుద్ధ బాలుడై - చూడు
దివినుండి భువికి - దిగివచ్చి నాడు
దీనుడై యేసుదేవుడు..
ఇదే Happy Christmas
ఇదే Merry Christmas
ఇదే అసలైన Christmas
ఇదే నిజమైన christmas
1. వాక్యమై యున్నా దేవుడు
శరీరము దాల్చి యున్నాడు
మహిమలో జీవించు దేవుడు
మానవుడై జన్మించాడు
ఇది సుదినం - యేసు జన్మదినం
ఇది సుదినం - ప్రేమ ఆకారం
||ఇదే||
2. బీదలకు సువార్తను
దుఖితులకు ఉల్లాసమును
చెరలో వారికి విడుదలను
వంకర త్రోవలు సరిచేయును
ఇది సుదినం - యేసు జన్మదినం
ఇది సుదినం - రక్షణాధారం
||ఇదే||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------