** TELUGU LYRICS **
ఆరాధింతును యేసు దేవుని
ఆత్మతో సత్యముతో
పూజింతును ప్రేమామయుని
విరిగిన హృదయముతో (2)
1. బంగారముకంటే
శ్రేష్ఠమైనవాడు
పదివేలలో
అతికాంక్షణీయుడు (2)
రక్షకునిగ లోకమునకు
అరుదెంచినాడు (2)
రారాజుగ త్వరలో
రానైయున్నాడు (2)
||ఆరాధింతును యేసుదేవుని||
ఆత్మతో సత్యముతో
పూజింతును ప్రేమామయుని
విరిగిన హృదయముతో (2)
1. బంగారముకంటే
శ్రేష్ఠమైనవాడు
పదివేలలో
అతికాంక్షణీయుడు (2)
రక్షకునిగ లోకమునకు
అరుదెంచినాడు (2)
రారాజుగ త్వరలో
రానైయున్నాడు (2)
||ఆరాధింతును యేసుదేవుని||
2. పాపులను ప్రేమించి
ప్రాణమిచ్చినాడు
పరిశుద్ధ రక్తమును
చిందించినాడు (2)
సిలువలో రోగములను
భరియించినాడు (2)
బోళమువలె ఔషధముగ
తానే మారినాడు (2)
||ఆరాధింతును యేసుదేవుని||
3. సాంబ్రాణి ధూపమువలె
పరిమళించినాడు
యేసుగ లోకమున
విస్తరించినాడు (2)
నమ్మినవారందరికి
రక్షణనిస్తాడు (2)
అమ్మకన్న కమ్మనైన
ప్రేమతో నడిపిస్తాడు (2)
||ఆరాధింతును యేసుదేవుని||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------