3737) జగమేలే యేసునాధుడు పుట్టెను


** TELUGU LYRICS **

జగమేలే యేసునాధుడు పుట్టెను
లోక రక్షణ యేసు తెచ్చెను మహిమ మన యేసుకే
జగమేలే యేసునాధుడు పుట్టెను
లోక రక్షణ యేసు తెచ్చెను ఘనత మన రాజుకే
నక్షత్రం చూసి జ్ఞానులువచ్చి కానుకలిచి మొక్కారులే 
శుభవార్త విన్న గొర్రెల కాపరులు పరుగున వచ్చి సందడి చేసే 
ఇమ్మానుయేలుగా మనయేసు మనతో వుండునులే  
మన పాపములను క్షమియించి విమోచననిచ్చునులే  

వాగ్దానం నెరవేర్చబడెను నేడు 
మెస్సయ్య మనప్రభువు జన్మించగా
తానె మనతోడై సత్యము తెలుపునులే
తానె మన వెలుగై మార్గము చూపునులే

విశ్వాసం మన యేసు పైనుంచినా
రక్షకుడు మన యేసు కరుణించునులే
తానె మన విజయం స్థిరముగా చేయునులే
మనలో తన ప్రేమ నింపి నడుపునులే

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments