** TELUGU LYRICS **
గగన తారలే సంతసించెను
నింగి నేల పరవశించెను
పరమ దూతలే ప్రణమెల్లెను
సర్వజనులు స్తుతించెను
నింగి నేల పరవశించెను
పరమ దూతలే ప్రణమెల్లెను
సర్వజనులు స్తుతించెను
రాజాధిరాజు ప్రభువుల ప్రభువు
ఈ లోకాన జన్మించెను
యూదూల రాజు జనతైకసుతుడు
మా హృదయాన ఉదయించేను
మా హృదయాన ఉదయించేను..
ఈ లోకాన జన్మించెను
యూదూల రాజు జనతైకసుతుడు
మా హృదయాన ఉదయించేను
మా హృదయాన ఉదయించేను..
||గగన||
ఆ.. ధన్య గొల్లలే గాంచెను
రక్షకుని కొనియాడేను
ఆ.. దివ్య జ్ఞానులే దర్శించెను
కానుకలు సమర్పించెను (2)
సంప్రీతితో హృదయర్పణతో
మహా ఘనుడును పూజించెను (2)
సంప్రీతితో హృదయర్పణతో
మహా ఘనుడును పూజించెను (2)
||రాజాధి||
ఈ.. లోక రక్షకుడు భువికేతించెను
నిరీక్షణ ఫలించెను.
ఆ.. దేవాది దేవుడు ఆరుదించెను
రక్షణ మన కిచ్చెను (2)
స్తోత్రముతో స్తుతులర్పణతో
జీవపూర్ణుడును స్మరింతును(2)
స్తోత్రముతో స్తుతులర్పణతో
జీవపూర్ణుడును స్మరింతును(2)
||రాజాధి||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------