** TELUGU LYRICS **
ఇది చిత్రం కాదా దేవుడే భువికి వచ్చెను
ఇది చిత్రం కాదా పరమునే విడిచి వచ్చెను (2)
నిన్ను నన్ను రక్షింపను పాప శాపం తొలగింపను (2)
ఈ లోకానికి వచ్చెను
ఇదియే క్రిస్మస్ అర్ధం గ్రహియించు ఈ పరమార్ధం (2)
అర్పించు నీ హృదయం
నిన్ను నన్ను రక్షింపను పాప శాపం తొలగింపను (2)
ఈ లోకానికి వచ్చెను
ఇదియే క్రిస్మస్ అర్ధం గ్రహియించు ఈ పరమార్ధం (2)
అర్పించు నీ హృదయం
1. లోకాన్నే ఏలేటోడు దీనుడై దిగివచ్చాడు (2)
తల్లిలా లాలించేటోడు తల్లి ఒడిలో పవళించాడు (2)
దీనత్వం చూపించాడు
తల్లిలా లాలించేటోడు తల్లి ఒడిలో పవళించాడు (2)
దీనత్వం చూపించాడు
2. పాపులకు రక్షణ తెచ్చాడు రోగులకు స్వస్థతనిచ్చాడు (2)
జీవ వాక్యం బోధించాడు జీవితాలను వెలిగించాడు (2)
నిత్యజీవాన్ని మనకిచ్చాడు
జీవ వాక్యం బోధించాడు జీవితాలను వెలిగించాడు (2)
నిత్యజీవాన్ని మనకిచ్చాడు
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------