** TELUGU LYRICS **
మా తోడుగా నీవుండుటకు
మా నీడగా నీవుండుటకు (2)
దివిని ఏలే దైవమా
దివిని ఏలే దైవమా
భువిలో వెలసిన రూపమా (2)
హ్యాపీ క్రిస్మస్ – మెర్రీ క్రిస్మస్ (4)
హ్యాపీ క్రిస్మస్ – మెర్రీ క్రిస్మస్ (4)
||మా తోడుగా||
1. చీకటితో నిండియున్న నా…హృదయం
అపవిత్రతను కలిగియున్న నా…ఆలోచనలు… (2)
దురాశతో నీ దరికిచేరని నా..జీవితం..
దురాశతో నీ దరికిచేరని నా..జీవితం..
పాపముతో నిను చూడలేని నా..కనులకు..
క్రీస్తుగా ప్రభు యేసుగా భువికేతించిన దేవా
క్రీస్తుగా ప్రభు యేసుగా భువికేతించిన దేవా
బాలుడై మా భాగ్యముకై బాటలు వేసితివా … (2)
హ్యాపీ క్రిస్మస్ – మెర్రీ క్రిస్మస్ (4)
హ్యాపీ క్రిస్మస్ – మెర్రీ క్రిస్మస్ (4)
||మా తోడుగా||
2. లోకముతో కలిగియున్న నీ… స్నేహం
పరిశుద్దతను పొందియున్న నీ ఆలోచనలు.. (2)
సత్యముతో నా బ్రతుకు మార్చెను నీ…జీవితం
సత్యముతో నా బ్రతుకు మార్చెను నీ…జీవితం
రక్షణతో నను ఆదరించిన నీ…. కరములు
రక్షకా నా విమోచకా నను కరుణించే దేవా
రక్షకా నా విమోచకా నను కరుణించే దేవా
ధరణిలో నీ పూజ్యముకై పుట్టిన యేసయ్యా.. (2)
హ్యాపీ క్రిస్మస్ – మెర్రీ క్రిస్మస్ (4)
హ్యాపీ క్రిస్మస్ – మెర్రీ క్రిస్మస్ (4)
||మా తోడుగా||
** ENGLISH LYRICS **
Bhuvilo Velisina Dhaivama Song Lyrics in English
Maa Thoduga Neevundutaku
Maa Needagaa Neevundutaku (2)
Dhivini Yele Dhaivamaa
Dhivini Yele Dhaivamaa
Bhuvilo Velasina Roopamaa (2)
Happy Christmas – Merry Christmas (4)
Happy Christmas – Merry Christmas (4)
||Maa Thoduga||
1. Cheekatitho Nindiyunna Naa..Hrudhayam
Apavithrathanu Kaligiyunna Naa..Aalochanalu (2)
Dhurasatho Nee dharikicherani Naa..Jeevitham
Dhurasatho Nee dharikicherani Naa..Jeevitham
Paapamutho Ninu Chudaleni Naa..Kanulaku
Kreesthugaa Prabhu Yesugaa Bhuvikethenchina Dhevaa
Kreesthugaa Prabhu Yesugaa Bhuvikethenchina Dhevaa
Baaludai Maa Bhagyamukai Baatalu Vesithivaa (2)
Happy Christmas – Merry Christmas (4)
Happy Christmas – Merry Christmas (4)
||Maa Thoduga||
2. Lokamutho Kaligiyunna Nee..Sneham
Parishuddhathanu Pondhiyunna Nee..Aalochanalu..(2)
Sathyamutho Naa Brathuku Maarchenu Nee..Jeevitham
Sathyamutho Naa Brathuku Maarchenu Nee..Jeevitham
Rakshanatho Nanu Aadharinchina Nee..Karamulu
Rakshakaa Naa Vimochakaa Nanu Karuninche Dheva
Rakshakaa Naa Vimochakaa Nanu Karuninche Dheva
Dharanilo Nee Poojyamukai Puttina Yesayyaa.. (2)
Happy Christmas – Merry Christmas (4)
Happy Christmas – Merry Christmas (4)
||Maa Thoduga||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------