3753) దేవుడైన యేసు ఇల కొచ్చెనుగా దీనినెరిగి బ్రతుకుట ఎంతో ధన్యత

** TELUGU LYRICS **

    దేవుడైన యేసు ఇలకొచ్చెనుగా – దీనినెరిగి బ్రతుకుట ఎంతో ధన్యత (2)
    దీనినెరిగి బ్రతుకుట ఎంతో ధన్యత
    ఆది నుండి ప్రవక్తలు దీని గూర్చేగా (2)
    పరిశుద్ధ ప్రవచనాలు ప్రకటించిరిగా (2) 
    దేవుడైన యేసు ఇల కొచ్చెనుగా – దీనినెరిగి బ్రతుకుట ఎంతో ధన్యత (2)
    దీనినెరిగి బ్రతుకుట ఎంతో ధన్యత

1.  బెత్లెహేము గ్రామమందు కన్య మరియకు (2)
    క్రీస్తు యేసు పుట్టెనయ్యా ఎంత చిత్రమో (2) 
    దేవుడైన యేసు ఇల కొచ్చెనుగా – దీనినెరిగి బ్రతుకుట ఎంతో ధన్యత (2)
    దీనినెరిగి బ్రతుకుట ఎంతో ధన్యత

2.  ఏసయ్యే సిలువపై మరణించెనుగా (2)
    మూడవ దినమున ఆయన తిరిగి లేచేగా (2)
    దేవుడైన యేసు ఇల కొచ్చెనుగా – దీనినెరిగి బ్రతుకుట ఎంతో ధన్యత (2)
    దీనినెరిగి బ్రతుకుట ఎంతో ధన్యత

3.  నమ్మినవారికి యేసు నెమ్మదిచ్చును  (2)
    నరక శిక్ష తప్పించి దివిని చేర్చును  (2)
    దేవుడైన యేసు ఇల కొచ్చెనుగా – దీనినెరిగి బ్రతుకుట ఎంతో ధన్యత (2)
    దీనినెరిగి బ్రతుకుట ఎంతో ధన్యత

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments