3750) చీకటిలో ఒక తార వెలిసింది ఈ లోకముకు శుభవార్త తెచ్చింది

    

** TELUGU LYRICS **

    చీకటిలో ఒక తార వెలిసింది 
    ఈ లోకముకు శుభవార్త తెచ్చింది (2)
    నరరూపదారునిగ వచావయ్యా
    ఈ లోకముకు ఓ గొప్ప సంబరమే
 (2)
    రండి రారండి ఇక పూజీంచెదం
    ఆనందముతో ఉత్సహించేదం

1.  తూర్పు జ్ఞానులు యేసుని పూజింప
    ఆయనకు అర్పనలు అర్పించిరి
    గోళ్ళలందరు సంతోషముతో
    రారాజు యేసుని పూజించిరి
    ఇమ్మనుయేలు గా వచావాయ్యా 
    ఈ లోకముకు ఓ గొప్ప సంబరమే
    రండి రారండి ఇక పూజీంచేదం
    ఆనందముతో ఉత్సహించేదం

2.  పాపములో ఉన్న శాపముతో ఉన్న
    ఈ లోకముకు దిగివచ్చేను
    దేవుని రాజ్యము మనలో స్తాపింప
    విమోచకుడిగా ఏతెంచేను
    లోక రక్షకునిగా వచ్చావాయ్యా
    ఈ లోకముకు ఓ గొప్ప సంబరమే
    రండి రారండి ఇక పూజించేదం
    ఆనందంతో ఉత్సహించెదం

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments