** TELUGU LYRICS **
యేసు రాజా.....
నీ రాకతో నే వెలిగెను ఈ లోకము
ఎంత విశేషము నీ జననము
ఎంత ఆశ్చర్యము నీ చరితము..
నీ రాకతో నే వెలిగెను ఈ లోకము
నీ రాకతో నే భువికి సంబరము..
1. యెషయా ప్రవచించెను - నీ జననము
మీకా రాసెను - నీ జననము యేసయ్య......
నీవు రాకముందే చరిత్ర వ్రాయబడెను - ఆశ్చర్యము
నీ రాకతో నే దొరికెను నిత్య జీవము

2. పాపముతో నిండియున్న
మా బ్రతుకులకు తెచ్చెను రక్షణను - నీ జననము యేసయ్యా......
మాకోసమే నీవు వీడెను పరమరాజ్యము - ఆశ్చర్యము
నీ రాకతో నే కలిగెను ఆనందము
మా బ్రతుకులకు తెచ్చెను రక్షణను - నీ జననము యేసయ్యా......
మాకోసమే నీవు వీడెను పరమరాజ్యము - ఆశ్చర్యము
నీ రాకతో నే కలిగెను ఆనందము
3. యోగ్యతే లేని
మా బ్రతుకులకు ఇచ్చెను నీ కృపను - నీ జననముయేసయ్యా.....
ఇమ్మానుయేలువై మా యెదుట నిలిచితివే - ఆశ్చర్యము
నీ రాకతో నే వచ్చెను సంతోషము
మా బ్రతుకులకు ఇచ్చెను నీ కృపను - నీ జననముయేసయ్యా.....
ఇమ్మానుయేలువై మా యెదుట నిలిచితివే - ఆశ్చర్యము
నీ రాకతో నే వచ్చెను సంతోషము
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------