** TELUGU LYRICS **
నా అంగలార్పును నాట్యముగ మార్చినావు
నా అంతరంగములో ఆశంత తీర్చినావు (2)
విడువక ఎడబాయక నన్ను ప్రేమించినావు
నా తోడుగా నా నీడగా నా వెన్నంటే ఉన్నావు (2)
నా అంతరంగములో ఆశంత తీర్చినావు (2)
విడువక ఎడబాయక నన్ను ప్రేమించినావు
నా తోడుగా నా నీడగా నా వెన్నంటే ఉన్నావు (2)
1. తల్లి గర్భమునందే నన్నెన్నుకున్నావు
లోకంతో స్నేహం చేసి నీకు దూరమైతినీ (2)
నీ చెయ్యి చాపి నన్ను పైకి లేపి
నీ పోలికగా చేసి నీ పాత్రగా మలచితివి (2)
2. బంధకములే నన్ను బంధించియుంచగా
కారు చీకటులే నన్ను కమ్మివేసి యుంచగా (2)
నీ సన్నిధిలో నేను నిలిచే కృపనిచ్చావు
నా జీవితమంతా నీ సాక్షిగా నిలిపితివి (2)
నా మదిలో ఉన్నది నీవే - నా మనసంతా నీవు
ఆరాధింతును నిన్నే - ఆనందింతును నిన్నే
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------