** TELUGU LYRICS **
యెహోవా నీవే నా మంచి కాపరివి
దేవా నీవే నా రక్షణ ఆధారము(2)
నీవే నీవే నీవే యేసయ్యా
నీవే నీవే నీవే దూత
నీవే నీవే నా మంచి కాపరివి
నీవే నీవే నా రక్షణ ఆధారం నీవే
నీవే నీవే నీవే యేసయ్యా
నీవే నీవే నీవే దూత
నీవే నీవే నా మంచి కాపరివి
నీవే నీవే నా రక్షణ ఆధారం నీవే
1. బలహీనముగా ఉన్న నన్ను బలపరిచవయ్యా
రోగములో ఉన్నా నన్ను స్వస్థపరిచవయ్యా
గాయపడిన నాకు కట్టు కట్టవాయ
తప్పిపోయిన నన్ను వెధకి రక్షించవయ్యా (2)
ఎందుకయ్యా ఎందుకయ్యా ఈ ప్రేమ నాపై
ఎందుకయ్యా యెందుకయ్యా ఈ త్యాగం నా కై(2)
2. నా కోరకు పరలోకములో నీ మహిమానంత విడచి
ఈ లోకంలో జన్మించితివి
ఏ పాపము ఎరుగని నీవు నా కోరకు
కొరడాలతో కొత్తబడితివి
ఎందుకయ్యా ఎందుకయ్యా ఈ ప్రేమ నాపై
ఎందుకయ్యా యెందుకయ్యా ఈ త్యాగం నా కై(2)
ఏ పాపము ఎరుగని నీవు నా కోరకు
కొరడాలతో కొత్తబడితివి
ఎందుకయ్యా ఎందుకయ్యా ఈ ప్రేమ నాపై
ఎందుకయ్యా యెందుకయ్యా ఈ త్యాగం నా కై(2)
3. నన్ను ధనవంతునిగా చేయుటకు ఆ కలువరి
సిలువలో నీవు ధరిద్రునిగా మారితివి
ఇంకా పాపినైనా నా కోరకు సిలువపై
రక్తం కార్చితివి
ఎందుకయ్యా ఎందుకయ్యా ఈ ప్రేమ నాపై
ఎందుకయ్యా యెందుకయ్యా ఈ త్యాగం నా కై(2)
సిలువలో నీవు ధరిద్రునిగా మారితివి
ఇంకా పాపినైనా నా కోరకు సిలువపై
రక్తం కార్చితివి
ఎందుకయ్యా ఎందుకయ్యా ఈ ప్రేమ నాపై
ఎందుకయ్యా యెందుకయ్యా ఈ త్యాగం నా కై(2)
** ENGLISH LYRICS **
Yehova Neve Naa Manchi Kaaparivi
Deva Neve Naa Rakshana Aadharamu(2)
Pre Chorus:
Neeve Neeve Neeve Yessaya
Neeve Neeve Neeve Messiah
Neeve Neeve Naa Manchi Kaaparivi
Neeve Neeve Naa Rakshana Aadharam Neeve
1. Balahinamuga Unna Nannu Balaparichavayya
Rogamulo Unna Nannu Swasthaparichavayya
Gaayapadina Naaku Kattu Kattavaya
Thappipoyina Nannu Vedhaki Rakshinchavayya (2)
Chorus:
Endhukayya Yendhukayya Ee Prema Naa Pai
Endhukayya Yendhukayya Ee Thyagam Naa Kai(2)
2. Naa Koraku Paralokamulo Nee Mahimanantha Vidachi
Ee Lokamlo Janminchithivi
Ae Papamu Erugani Neevu Naa Koraku
Koradalatho Kottabadithivi
Chorus:
Endhukayya Yendhukayya Ee Prema Naa Pai
Endhukayya Yendhukayya Ee Thyagam Naa Kai(2)
3. Nannu Dhanavanthuniga Cheyutaku Aa Kaluvari
Siluvalo Neevu Dharidruniga Maarithivi
Inka Papinaina Naa Koraku Siluvapai
Raktham Kaarchithivi
Chorus:
Endhukayya Yendhukayya Ee Prema Naa Pai
Endhukayya Yendhukayya Ee Thyagam Naa Kai(2)
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------