** TELUGU LYRICS **
యెహోవాను దర్శింతును
మహోన్నతుడైన దేవుని (2)
నమస్కరించి ఆరాధింతు
న్యాయముగానే యేసు నీ ఎదుట(2)
||యెహోవాను||
1. వెళ్లాది పొట్టేళ్లను ప్రభు నన్ను కోరలేదే
విస్తార తైలమును అర్పింపమనలేదే (2)
నమస్కరించి ఆరాధింతు
న్యాయముగానే యేసు నీ ఎదుట (2)
||యెహోవాను||
2. నా అతిక్రమములకై జేష్ఠ పుత్రిని నీ కిత్తునా
పాపపరిహారముకై గర్భఫలము అర్పింతునా (2)
నమస్కరించి ఆరాధింతు
న్యాయముగానే యేసు నీ ఎదుట(2)
||యెహోవాను||
3. నీ ఆత్మ సత్యముతో తండ్రి యేసు నన్ను నింపు
జీవం మార్గం నీవే నను నీకు అర్పింతును (2)
నమస్కరించి ఆరాధింతు
న్యాయముగానే యేసు నీ ఎదుట (2)
||యెహోవాను||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------