** TELUGU LYRICS **
అరుణోదయము యేసుని జననము
అరుణోదయము యేసుని జననము (2)
పరమ జనకుని ప్రవచన సారాము
మరనాపు చాయలో ఉండిన జనము
చూచిరి జీవాపు వెలుగు కిరణము
అరుణోదయము యేసుని జననము (2)
పరమ జనకుని ప్రవచన సారాము
మరనాపు చాయలో ఉండిన జనము
చూచిరి జీవాపు వెలుగు కిరణము
||అరుణో||
1. పశువుల తొట్టిలో పసి బాలకుడు
సకల సృష్టికి కారణ భూతుడు (2)
పాపుల పాలిట ప్రేమా మయూడు (1)
ప్రజలందరికి నిజ రాక్షకుడు (2)
||అరుణో||
2. నరులను దేవుని కొమరుల చేయగా
నరునిగ మారినా దేవా కుమారుడు (2)
మరణము నరకము గెలిచిన ధీరుడు (1)
నిరతము తోడుగా ఉండేడి దేవుడు (2)
||అరుణో||
3. లోక పాపమును మోసిన గొరియగ
అరుదెంచెను ప్రభు మొదటి రాకలో (2)
కొదమ సింగమై వచ్చును త్వరలో (1)
తాళగ జాలిన వారెవరు (2)
ఎదలో ఏసుని కలిగినవారు (1)
నిజముగా క్రీస్తుని ఎరిగిన వారు (2)
||అరుణో||
ENGLISH LYRICS
Arunodayamu Yesuni Jananamu
Arunodayamu Yesuni Jananamu
Parama Janakuni Pravachana Saaramu
Maranapu Chaayalo Undina Janamu
Chuchiri Jeevapu Velugu Kiranamu
||Arunodayamu||
Pasuvula Tottilo Pasi Balakudu
Sakala Srushtiki Kaarana Bhuthudu (2)
Papula Paalita Prema Mayudu (1)
Prajalandariki Nija Rakshakudu (2)
||Arunodayamu||
Narulanu Devuni Komarula Cheyagaa
Naruniga Maarina Deva Kumarudu (2)
Maranamu Narakamu Gelichina Dheerudu (1)
Nirathamu Thodugaa Undedi Devudu (2)
||Arunodayamu||
Loka Papamulanu Mosina Goriyaga
Arudenchenu Prabhu Modati Rakatho (2)
Kodama Singamai Vachunu Thwaralo (1)
Thaalaga Jaalina Varevaru (2)
Yedalo Yesuni Kaliginavaaru (1)
Nijamuga Kreesthu Erigina Varu (2)
||Arunodayamu||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------