3617) నీ ఓరన నాటబడిన కొమ్మను నేనయ్య

    

** TELUGU LYRICS **

    నీ ఓరన నాటబడిన కొమ్మను నేనయ్య 
    నీ ఆత్మశక్తి తో నింపుము యేసయ్య
    ఫలియించని నీ కృపలో నిరతము నీలో యేసయ్య
    ఫలియించని నీ సేవలో నిరతము నీలో యేసయ్య 
    ||ఓరన||

1.  నీ వాక్య ఒడిలో నన్ను ఒదాగాని (2) 
    నీ సన్నిధి లోనే నన్ను ఎదగని (2) 
    నీ నీడలోనే నన్ను బ్రతకని (2)
    ||ఓరన||

2.  నీ కరుణ హస్తము నా వెంట రాని (2) 
    నీ ఆత్మతోనే నన్ను నడువని (2) 
    కడవరకు నిన్నే కొనియాడని (2)
    ||ఓరన||

3.  విశ్వాసం నాలో దృఢపరచుమా (2) 
    నా జీవితాతం స్తుతియింతును (2) 
    నా జీవితం నీకే అంకితం (2)
    ||ఓరన||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------